గఢ్వాల్ హిమాలయాలు
Jump to navigation
Jump to search
గఢ్వాల్ హిమాలయాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న పర్వత శ్రేణులు.[1][2][3]
భౌగోళికం
[మార్చు]ఈ శ్రేణి హిమాలయాల్లో అన్నిటికంటే బయట ఉండే శివాలిక్ కొండలలో కూడా ఒక భాగం. ఇవి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో విస్తరించి ఉన్నాయి.
గఢ్వాల్ హిమాలయాలలోని ప్రధాన శిఖరాలు
[మార్చు]- నందా దేవి
- కామెట్
- సునందా దేవి
- అబి గామిన్
- మానా శిఖరం
- ముకుట్ పర్బత్
జనాభా వివరాలు
[మార్చు]పౌరీ, టెహ్రీ, ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్, చమోలి, ఛోటా చార్ ధామ్ తీర్థయాత్రా స్థలాలైన గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదారనాథ్‌లు ఈ శ్రేణులలో ఉన్నాయి. ముస్సోరీలోని కొన్ని హిల్ స్టేషన్లైన[4] ధనౌల్తి, ఔలి, చక్రతా, చోప్తా, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన నందా దేవి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ వనాలు కూడా గఢ్వాల్ హిమాలయాల్లో భాగమే.
ఇవి కూడా చూడండి
[మార్చు]- గఢ్వాల్ డివిజన్
- ఉత్తరాఖండ్ పర్వత శిఖరాల జాబితా
- హిమాలయాలు
మూలాలు
[మార్చు]- ↑ Rawat, Ajay S. (November 2002). Garhwal Himalayas: A Study in Historical Perspective (in ఇంగ్లీష్). Indus Publishing. ISBN 978-81-7387-136-8.
- ↑ Kapadia, Harish (1999). Across Peaks & Passes in Garhwal Himalaya (in ఇంగ్లీష్). Indus Publishing. ISBN 978-81-7387-097-2.
- ↑ "an empirical study of Garhwal Himalaya". ResearchGate (in ఇంగ్లీష్). Retrieved 2021-07-12.
- ↑ Chisholm, Hugh, ed. (1911). ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press. .