గూడుపుఠాణి (1972 సినిమా)
Jump to navigation
Jump to search
గూడుపుఠాణి (1972 తెలుగు సినిమా) | |
![]() గూడుపుఠాణి సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | లక్ష్మీదీపక్ |
తారాగణం | కృష్ణ, శుభ, జగ్గారావు |
సంగీతం | ఎస్.పీ. కోదండపాణి |
భాష | తెలుగు |
నటీనటులు[మార్చు]
- కృష్ణ,
- శుభ,
- జగ్గారావు
- చిత్తూరు నాగయ్య
- మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి
- కల్పన
- రాజబాబు
- హలం (నటి)
- ప్రభాకర రెడ్డి
- చలపతిరావు
- రాజారావు
- సూర్యనారాయణ
- కుమార్
- శ్రీవాణి
- శాయికుమారి
- ముక్కామల
- టి.జి.కమల
- ఛాయాదేవి
- చిడతల అప్పారావు
పాటలు[మార్చు]
- కన్నులైనా తెరవనీ ఓ చిన్నిపాపా స్వాగతం - ఎస్.పి. బాలు - రచన: దాశరథి
- తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధం - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: దాశరధి
- నీతో ఏదో పని ఉంది అది నీకే నీకే బోధపడుతుంది - పి.సుశీల - రచన: ఆరుద్ర
- పగలూ రేయి పండుగ జలసా సరదా వేడుక - ఎస్.పి.బాలు - రచన: ఆరుద్ర
- వెయ్యకు ఓయి మావా చెయ్యి వెయ్యకూ - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: కొసరాజు
- ఓ మాయా ముదర ముగ్గిన బొప్పాసు కాయ (పద్యం)- ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య
- ఓసీ మాయా పచ్చి అరటికాయా (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య
- విరివిగా కన్నాలు వేసిన మొనగాడు మా తాత - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య
- హాండ్సప్పు హాండ్సప్పు నా ఎదుట కూర్చొనుట తప్పు - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య
మూలాలు[మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)