చండూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చండూరు
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో చండూరు మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో చండూరు మండలం యొక్క స్థానము
చండూరు is located in Telangana
చండూరు
చండూరు
తెలంగాణ పటములో చండూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°59′N 79°04′E / 16.98°N 79.06°E / 16.98; 79.06
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము చండూరు
గ్రామాలు 17
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,866
 - పురుషులు 24,774
 - స్త్రీలు 24,092
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.56%
 - పురుషులు 69.03%
 - స్త్రీలు 39.75%
పిన్ కోడ్ 508255

చండూరు, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508255. ఈ ఊళ్ళో పురాతన చండీ విగ్రహం వున్నందున దీనికి చండూరు అని పేరు వచ్చింది.ఈ గ్రామం ఇత్తడి పరిశ్రమకు ప్రసిద్ధి. ఇది మునుగోడు నియోజకవర్గం పరిదిలోకి వస్తుంది.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 48,866 - పురుషులు 24,774- స్త్రీలు 24,092 [1]

గ్రామంలో ప్రముఖులు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన మద్దోజు సత్యనారాయణ 1930లో జన్మించాడు. ఈయన 1991లో రాసిన మధురస్మృతులు (ఖండకావ్యం)ను సాహితీమేఖల ప్రచురించింది.సాహితీ మేఖల అధ్యక్షుడిగా ఉన్నారు.[2]

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. పుల్లెంల
 2. బోడంగిపర్తి
 3. కుమందానిగూడ
 4. శిర్దేపల్లి
 5. ఇడికుడ
 6. నెర్మాట
 7. దోనిపాముల
 8. బంగారిగడ్డ
 9. తుమ్మలపల్లి
 10. గుండ్రేపల్లి
 11. అంగడిపేట
 12. కస్తాల
 13. ఉడతలపల్లి
 14. చండూరు

మూలాలు[మార్చు]

Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట


"https://te.wikipedia.org/w/index.php?title=చండూరు&oldid=2349422" నుండి వెలికితీశారు