చర్చ:ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థలు
Appearance
'ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల జాబితా' విలీనం
[మార్చు]ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థలు లో ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల జాబితా విలీనం ప్రతిపాదనకు కారణాలు
- రెండు వ్యాసాలలో నకలైన వివరాలున్నాయి. విలీనం చెయ్యటం ద్వారా నిర్వహణకు సౌలభ్యం.
- జాబితా వ్యాసం జాబితా రూపంలో లేదు. విలీనం చేసినతరువాత కొనసాగించాలనుకుంటే జాబితా వివరమైన సమాచారం గల విభాగాలు లేని రూపంలో వుంచాలి. అర్జున (చర్చ) 05:20, 2 జూలై 2022 (UTC)
- గతంలో నగర వ్యాసాలకు సంబంధించిన చర్చ చూడండి.--అర్జున (చర్చ) 05:25, 2 జూలై 2022 (UTC)
- ఈ రెండు వ్యాసాలకు కృషి చేసిన యర్రా రామారావు,Ch Maheswara Raju,Chandra.munnangi,Vin09,K.Venkataramana,Ravtsteja,Deesalamma,Palagiri గారలు, ఆసక్తి గల ఇతర సభ్యులు వారం రోజులలోగా స్పందించండి. --అర్జున (చర్చ) 05:33, 2 జూలై 2022 (UTC)
- విలీనం చేయటానికి నాకు అభ్యంతరంలేదు. యర్రా రామారావు (చర్చ) 06:27, 2 జూలై 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. విలీనం పూర్తి చేసి, ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల జాబితా వ్యాసాన్ని కేవలం జాబితాగా కూర్పుచేశాను. అర్జున (చర్చ) 10:42, 10 ఆగస్టు 2022 (UTC)
- విలీనం చేయటానికి నాకు అభ్యంతరంలేదు. యర్రా రామారావు (చర్చ) 06:27, 2 జూలై 2022 (UTC)