చర్చ:కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


Cscr-featured.svg కొమర్రాజు వెంకట లక్ష్మణరావు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2013 సంవత్సరం, 50 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Cscr-featured.svg కొమర్రాజు వెంకట లక్ష్మణరావు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం, 32 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


ఈ వారం వ్యాసం[మార్చు]

ఈ వ్యాసం యొక్క ఈ వెర్షనుని ఈమెయిలు ద్వారా పంపిస్తున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 19:04, 5 ఆగష్టు 2007 (UTC)

పత్రికలలో వాడుక[మార్చు]

ఈ వ్యాసానికి పోలివున్న ప్రతి విశాలాంధ్ర లోజులై 1, 2012 న ప్రచురితమైంది.(పత్రిక వెబ్ ఎడిషన్, పరిశీలన తేది:2013-12-04 )--అర్జున (చర్చ) 08:25, 4 డిసెంబర్ 2013 (UTC)

ఈ వారం వ్యాసం పరిగణన[మార్చు]

తెవికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం జాబితా లో జరిగిన చర్చ మేరకు 2013 50 వ వారంలో ప్రదర్శన కొరకు ప్రతిపాదిస్తున్నాను.----కె.వెంకటరమణ (చర్చ) 17:39, 5 డిసెంబర్ 2013 (UTC)

విజ్ఞానచంద్రికాగ్రంధమండలి ప్రచురణల జాబితా గురించి[మార్చు]

విజ్ఞానచంద్రికాగ్రంధమండలి ప్రచురణల జాబితా లో కొన్ని నా వద్ద మూలానికి సరిపోవడం లేదు. అందువలన నా వద్ద ఉన్న పుస్తకాన్ని అనుసరించి ఆ మార్పు చేస్తున్నాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:17, 13 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

డిఎల్ఐ లింకు చేర్చటం అవసరమా?[మార్చు]

User:Chaduvari గారికి, మీ మార్పు లో తొలగించిన డిఎల్ఐ లింకు ను మరల చేర్చారు. ఇది కేవలం హెచ్చరిక ప్రకటన కావున దీనివలన ఉపయోగమేమిటో తెలియచేస్తారా?--అర్జున (చర్చ) 06:01, 14 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

బాటు తేదీ ఆకృతిని తప్పుగా రాస్తోందని చెబుతూ, సరిగ్గా రాయడం ఇదిగో ఇలా అని వివరిస్తూ, ఈ లింకు ఇస్తూ నేను అక్కడి చర్చా పేజీలో రాసాను, దాన్ని మీరు చూసారు. పై వ్యాఖ్య రాయడానికి రెండే గంటల ముందు దాన్ని చూసి అక్కడ ధన్యవాదాలు చెప్పారు కూడాను. మళ్ళీ ఇక్కడ ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో అర్థం కాలేదు నాకు, వివరించగలరు. __చదువరి (చర్చరచనలు) 10:13, 14 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
User:Chaduvari గారికి, నేను మీరు ఇచ్చిన లింకుపై ధ్యాసపెట్టలేదు. క్షమించాలి. తొలగించిన లింకులో మీరు సరిదిద్దుతారని అనుకోలేదు. --అర్జున (చర్చ) 02:11, 15 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]