వికీపీడియా చర్చ:Bot/Requests for approvals

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

InternetArchiveBot తొలి మార్పుల పై సమీక్ష[మార్చు]

సాధారణం[మార్చు]

భద్రపరచిన లింకుల పరామితులు దోషం[మార్చు]

ఉదాహరణ లింకు

access-date

archive-date

--అర్జున (చర్చ) 00:17, 12 సెప్టెంబరు 2019 (UTC)

access-date లో తేదీ సరిచూడడం, తెలుగు వికీలో సరిగా పనిచేయుటలేదు. (తెలుగు తేదీ , లేక ఆంగ్ల తేదీ ఇచ్చినా). మూసని మెరుగు చేయాలి.--అర్జున (చర్చ) 05:01, 13 సెప్టెంబరు 2019 (UTC)

అర్జున గారూ, పెద్ద సమస్యేమీ కాదనుకుంటాను. తేదీని ఇంగ్లీషులో ఇచ్చినా సరిగ్గా పనిచెయ్యలేదంటే ఆకృతి సరిగ్గా లేకపోయి ఉండవచ్చు. 4 Sep 2019 అనే ఆకృతిలో ఇస్తే తీసుకుంటుంది. ఉదాహరణకు 2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు పేజీ చూడండి.., అనేక మూలాల్లో దీన్ని వాడాము. 2019-09-04 ఆకృతిలోనూ తీసుకుంటుంది. చంద్రయాన్-2 పేజీలో చూడొచ్చు. మొదటి దానిలో 04 అని రాయనక్కర్లేదు, రెండో దానిలో మాత్రం DD, MM లు తప్పనిసరి. రెండిట్లోనూ YYYY తప్పనిసరి. ఆమోదిత ఆకృతులు ఇంకా ఉన్నాయి. వాటిని పక్కన పెడదాం. ఇప్పుడు-
మీరు చూపించిన పై లింకులోని తేదీని ఇంగ్లీషు లోకి మార్చినా ఎందుకు పనిచెయ్యలేదంటే అది ఆమోదిత ఆకృతిలో లేకపోవడమే. 9 Sep 2019, 24 Sep 2010 అనే రెండు తేదీలను తప్పు ఆకృతిలో ఇవ్వడం వలన లోపం చూపించింది. నేను అదే మూలాన్ని, తేదీ ఆకృతిని సరిదిద్ది, మళ్ళీ అదే స్థానంలో మీరు మార్చిన లింకుకు ముందు చేర్చాను. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 00:48, 14 సెప్టెంబరు 2019 (UTC)
చదువరి గారికి, మీ స్పందనకు,సవరణకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:09, 14 సెప్టెంబరు 2019 (UTC)
తెలుగు తేదీలు కూడా dmy ఆకృతిలో (తేదీకి ముందు సున్న చేర్చకుండా) వుంటే హెచ్చరిక చూపించుటలేదు. కాని బాట్ కొత్తగా చేర్చే తెలుగు తేదీలు (ముఖ్యంగా archive-date) ymd లో చేరుస్తున్నది. వాటిని సరిచేస్తే హెచ్చరికలేమి లేవు.(ఉదాహరణ)--అర్జున (చర్చ) 02:59, 17 సెప్టెంబరు 2019 (UTC)

సందేశం అనువాద సమస్యలు[మార్చు]

"7 మూలాలను భద్రపరచి వాటిని 0 పనిచేయనివిగా గుర్తించాను"

సంఖ్యను బట్టి ఏకవచన వాడుక లేక బహువచన వాడుక

అనగా 1 మూలాన్ని, 7 మూలాలను

వాటిని -> వాటిలో

--అర్జున (చర్చ) 00:57, 12 సెప్టెంబరు 2019 (UTC)

ఇతరాలు[మార్చు]

 • <ref></ref> మధ్య కేవలం యుఆర్ఎల్ వుంటే IAbot తనిఖీ చేయదు. కనీసం యూఆర్ఎల్ ని [] మధ్య వుంచాలి.--అర్జున (చర్చ) 05:03, 13 సెప్టెంబరు 2019 (UTC)
 • ref name వుండి, కేవలం [లింకు పేరు] వుంటే ఆ లింకు పనిచేస్తున్నట్లైతే మరియు దాని నకలు ఆర్కైవ్ లో వుంటే{{webarchive}} మూస జత చేసి దానిలో ఆర్కైవ్ మూలం చేరుస్తున్నది.( లింకులో మొదటి సవరణ).--అర్జున (చర్చ) 02:31, 15 సెప్టెంబరు 2019 (UTC)
 • PAGE REDIRECT, SERVER TIMEOUT, 404 Errors కనుక వస్తే,url-status dead గా మారుస్తున్నది. (సవరణలో తొలివి)--అర్జున (చర్చ) 03:13, 15 సెప్టెంబరు 2019 (UTC)

వ్యాసానికి ప్రత్యేకించి[మార్చు]

వ్యాసం మార్పు పరిమాణం బాటుతో పనిజరిగిన మూలాలు పని జరిగినవాటిలో భద్రపరచలేకపోయినవి సమీక్ష చేసినవారు సమీక్ష వివరాలు
‎ హంగేరి ‎ +1,282 7 0 User:Arjunaraoc సవరణ [1]
‎ జనమంచి శేషాద్రి శర్మ ‎ +203 1 0 User:Arjunaraoc సవరణ [2]
‎ SAP AG ‎ +1,184 6 0 User:Arjunaraoc సవరణ [1]
‎ ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ ‎ +98 3 0 User:Arjunaraoc బాటుమార్పు (సవరణ అవసరంలేదు తేదీలు లేవు గావున)[1]
‎ ఎరిత్రియా ‎ +120 4 0 User:Arjunaraoc బాటుమార్పు[1]
‎ లిబియా ‎ +86 2 0 User:Arjunaraoc బాటుమార్పు[1]
‎ టాంజానియా ‎ +764 4 0 User:Arjunaraoc సవరణ[1]
‎ మానవ పాపిల్లోమా వైరస్ ‎ +19 0 2 User:Arjunaraoc బాటు మార్పు [3]
‎ సొమాలియా ‎ +409 3 0 User:Arjunaraoc సవరణ[1]
‎ నైజీరియా ‎ +447 3 0 User:Arjunaraoc బాటు మార్పు [1]
‎ వేదము వేంకటరాయ శాస్త్రి ‎ +737 1 0 User:Arjunaraoc సవరణ(సమచారపెట్టె మార్పు వదలివేయండి) [4]
‎ వేలుపిళ్ళై ప్రభాకరన్ ‎ +781 9 0 User:Arjunaraoc సవరణ [1]
‎ స్లమ్‌డాగ్ మిలియనీర్ ‎ +1,940 15 0 User:Arjunaraoc సవరణ[1] మూల అనువాద వ్యాసంలో తేదీలలో విరుపుకూడనిఖాళీ (& nbsp;)(& తరువాత ఖాళీలేకుండా) వాడారు. అది కూడా సరిచేశాను.
‎ రొమేనియా ‎ +1,140 7 0 User:Arjunaraoc సవరణ[1]
‎ ఆది పరాశక్తి ‎ +311 2 0 User:Arjunaraoc సవరణ[1]
‎ బుడుగు ‎ -4 1 0 User:Arjunaraoc బాటు మార్పు [1]
‎ నాగసూరి వేణుగోపాల్ ‎ +36 2 0 User:Arjunaraoc బాటు మార్పు[1]
‎ యం.యస్.స్వామినాధన్ ‎ +193 3 0 User:Arjunaraoc బాటు మార్పు[1]
‎ చీరాల శాసనసభ నియోజకవర్గం ‎ +14 1 0 User:Arjunaraoc బాటుమార్పు[1]
‎ రామానుజాచార్యుడు ‎ +269 4 0 User:Arjunaraoc సవరణ[1] Webarchive మూసలో కూడా తేదీ సరిగాలేకపోతే Lua error కనబడుతుంది, check date కాకుండా
‎ పోలవరం ప్రాజెక్టు ‎ +166 1 0 User:Arjunaraoc సవరణ [5]
‎ కృత్రిమ ఉపగ్రహము ‎ +285 3 0 User:Arjunaraoc సవరణ[1]
‎ భారత పాక్ యుద్ధం 1971 ‎ +3,757 29 0 User:Arjunaraoc సవరణ[1]
‎ కొసావో ‎ +1,527 7 0 User:Arjunaraoc సవరణ[1]
‎ స్వీడన్ ‎ +1,222 6 0 User:Arjunaraoc సవరణ[1]
‎ టాటా నానో ‎ +3,332 20 1 User:Arjunaraoc సవరణ [1]
‎ ఎం.కరుణానిధి ‎ +210 1 0 User:Arjunaraoc సవరణ[1]
‎ నరేంద్ర మోదీ ‎ +1,295 5 0 User:Arjunaraoc సవరణ [1] ఇతర తేది సమస్యలు, శీర్షిక సవరణలు కూడా చేశాను.
‎ ముహమ్మద్ రఫీ ‎ +250 2 0 User:Arjunaraoc సవరణ[1]
‎ చింపాంజీ ‎ +1,691 13 0 User:Arjunaraoc సవరణ[1]
‎ గ్రంథాలయము ‎ +409 2 0 User:Arjunaraoc సవరణ[1]
‎ పానుగంటి లక్ష్మీ నరసింహారావు ‎ +722 1 0 User:Arjunaraoc సవరణ[4]
‎ కొమొరోస్ ‎ +199 1 0 User:Arjunaraoc సవరణ[1]
‎ బర్కీనా ఫాసో ‎ +884 4 0 User:Arjunaraoc సవరణ[1]
‎ యెమన్ ‎ +1,554 8 1 User:Arjunaraoc సవరణ[1]
‎ సౌదీ అరేబియా ‎ +5,586 34 0 User:Arjunaraoc సవరణ[1]
‎ తూర్పు తైమూర్ ‎ +1,880 9 1 User:Arjunaraoc సవరణ[1]
‎ స్పెయిన్ ‎ +222 1 0 User:Arjunaraoc సవరణ[1]
‎ ఇటలీ ‎ +375 2 0 User:Arjunaraoc సవరణ[1]
‎ అటల్ బిహారీ వాజపేయి ‎ +2,079 10 0 User:Arjunaraoc సవరణ [5]
‎ ముస్లిం ‎ +844 6 0 User:Arjunaraoc సవరణ[1]
‎ విజయశాంతి ‎ +277 1 0 User:Arjunaraoc సవరణ[1]
‎ వాల్మీకి ‎ +810 1 0 User:Arjunaraoc సవరణ[1]
‎ చందవరం (దొనకొండ మండలం) ‎ +218 1 0 User:Arjunaraoc సవరణ[6]
‎ విశ్వనాథ సత్యనారాయణ ‎ +14 1 0 User:Arjunaraoc బాటుమార్పు[1]
‎ కుప్పం ‎ +727 3 0 User:Arjunaraoc సవరణ[1]
‎ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ‎ +202 1 0 User:Arjunaraoc సవరణ [2]
‎ కందుకూరి వీరేశలింగం పంతులు ‎ +714 1 0 User:Arjunaraoc సవరణ [4]
‎ కృష్ణా జిల్లా ‎ +14 2 0 User:Arjunaraoc సవరణ [1]
‎ నందమూరి తారక రామారావు ‎ +49 2 0 User:Arjunaraoc సవరణ [1]

గమనికల జాబితా[మార్చు]

 1. 2.0 2.1 డిఎల్ఐ హోమ్ పేజీ లింకును ప్రస్తుత హెచ్చరిక మూసతో చేరుస్తున్నది. దీనిని సంబంధిత వివరం (రచయిత పుస్తకాలు) ఆర్కీవు లింకుగా మార్చాలి.
 2. పనిచేయనివిగా గుర్తించినవాటిని మరల ప్రయత్నించినా ఉపయోగం కనబడలేదు
 3. 4.0 4.1 4.2 డిఎల్ఐ లింకు చాంతాడు అంత వుంటే అది (ఆ పుస్తకపు మెటావివరాలు తెలిపేది) అయితే ఆ మెటావివరాలు ఆర్కీవ్ లింకు చేరుస్తున్నది. దీనిని ఆర్కీవ్ లో సంబంధిత పుస్తకపు లింకుగా మార్చాలి
 4. 5.0 5.1 ఆర్కైవ్ లింకు తోసరిచేసింది, లింకులో కృత్రిమ శీర్షిక "ఆర్కైవ్ చేసిన కాపీ" చేరుస్తుంది.
 5. పనిచేయని 2001 సెన్సస్ వెతుకు పేజీ, ఆర్కైవులో భద్రపరచిన ఉపయోగం లేదు కావున లింకు తొలగించాలి.

Feedback to Cyberpower678 on trial run[మార్చు]

Configuration (non text) changes[మార్చు]

@User:Cyberpower678, Thanks for your trial run of InternetArchivebot on te.wikipedia.org. We did an analysis of 75 changes out of all 256 changes done by bot. We need the following changes to the bot's functioning

 1. When bot adds dates to the citation, Telugu format of dmy without zero prefixing for single digit day is fine. But the dmy with zero prefixing for day or ymd Telugu dates are not suitable. This leads to Check date values flagging in the reference list. We would like all the dates changed to dmy (Telugu), with out 0 prefixing for single digit day.(Example fix for zero prefixed day Telugu(dmy)). If there are any difficulties, please retain English ymd dates (Example correction for the bot's edit with English(ymd))
 2. When adding date to {{dead link}} use English month and yyyy format. Do not change to Telugu month as the Date validation in Telugu Wikipedia throws error. (Example correction for the bot's edit with English month)
 3. When date entries are wikilinks, this is resulting check date error. So please remove wikilinks and retain English date as is. (Example fix)
 4. More than one of |deadurl= and |url-status= specified (help); Note appears, when the reference has deadurl flag, but the bot discovers it is live. Old flag can be removed. (Example:Look for Ref Sl.No 21)
 5. If the bot finds an active link,which is not archived already, we would like it to archive it and then update the citation with archive link. Example link, which was ignored in the bot edit (second link).
 6. Additional template to handle: {{వెబ్ మూలము}} which uses {{Cite web}} to simulate deprecated {{web reference}}

Translation/text changes[మార్చు]

1. The comment that is added to the IABot edits needs the following change.

Original text
Rescuing {linksrescued} sources and tagging {linkstagged} as dead. 
Translation in use
{linksrescued} మూలాలను భద్రపరచి వాటిని {linkstagged} పనిచేయనివిగా గుర్తించాను.
Revised translation
{linksrescued} మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, {linkstagged} పనిచేయనివిగా గుర్తించాను.

2. The text that is added by bot when the title is not present in reference needs change (example for change)

Observed
ఆర్కైవ్ చేసిన కాపీ
Change needed
ఆర్కైవ్ నకలు

Please give us your feedback on the above. If the above is fine, you can update the bot and then run it on 10 more pages. We will review the changes and will proceed with giving bot flag, if the changes do not need rework that can be done by update to Bot. Thanks --అర్జున (చర్చ) 04:35, 17 సెప్టెంబరు 2019 (UTC)

@User:Chaduvari, Please feel free to add/update the above based on your analysis. --అర్జున (చర్చ) 04:44, 17 సెప్టెంబరు 2019 (UTC)
Arjunaraoc

, I am responding in the same order as above.

 1. Default date format has been updated. IABot is using the Telegu locale.
 2. This is not possible at this time. IABot initializes locales during startup and the dates become fixed in the given language specified. That is it can only operate in Telegu or in English when it comes to timestamps.
 3. That's not within the bot's scope. You should get a different bot to do that. If it can't parse the date, it will outright replace it with the defined default in Telegu per point 2.
 4. This is an iffy issue right now. Thanks to enwiki forcing the deadurl parameter to be completely unrecognized, and thanks to the bot referencing the enwiki defintions for this wiki, it acts the same way here as it does on enwiki. Inevitable, it's probably best to completely drop support for dead-url here as well, but in the meantime, I'm working on a new solution to better handle this.
 5. Are you saying you want every URL on Wikipedia to have an archive link?
 6. See point 4. Solution should address this too.
CYBERPOWER (చర్చ) 02:09, 10 అక్టోబరు 2019 (UTC)
BTW, you can update translations and configuration of the bot at https://tools.wmflabs.org/iabot/index.php?page=wikiconfig&wiki=tewiki. —CYBERPOWER (చర్చ) 02:11, 10 అక్టోబరు 2019 (UTC)
Arjunaraoc

, pinging again, in case the first ping failed.—CYBERPOWER (చర్చ) 19:35, 14 అక్టోబరు 2019 (UTC)

@User:Cyberpower678, Thanks for your feedback and second ping. I did not get the first notification. As other users also mentioned in our village pump discussion, there seems to be some problem with notifications.
I understand that we may have to tweak the date validation code for our language to avoid errors. We wanted all the live links to be archived, as the archival sources are few for Telugu. I have updated the translations at https://tools.wmflabs.org/iabot/index.php?page=wikiconfig&wiki=tewiki and at https://translatewiki.net/wiki/Wikimedia:Iabot-defaultArchiveTitle/te . As the translation for default archive title (Second message in the discussion) was blank till I updated and this string did not appear in the translations I submitted on the Phabricator, I did not know where it is picking up the translation "ఆర్కైవ్ చేసిన కాపీ". Can you make a trial run for about 3 pages, to check whether the changes are reflected completly, after one day (to ensure sync of translations from translatewiki)>?--అర్జున (చర్చ) 03:42, 15 అక్టోబరు 2019 (UTC)
Arjunaraoc

, I have made a couple of edits.—CYBERPOWER (చర్చ) 19:54, 20 నవంబర్ 2019 (UTC)

Cyberpower678

, Thanks. I have reviewed recent bot edits. When bot adds dates in the form ymd, can you change configuration to add in the form of YYYY-MM-DD? Earlier it was adding month name in Telugu, now the name is changed to English. This is resulting in Lua error for {{Webarchive}} and check-date error for {{Cite news}} See the example correction. I am able to verify the first translation change. I could not verify the second translation change, as that scenario did not occur in your recent test edits. So I created a testpage for further testing.--అర్జున (చర్చ) 04:16, 21 నవంబర్ 2019 (UTC)

Arjunaraoc

, I made an edit to that page.—CYBERPOWER (చర్చ) 14:00, 26 నవంబర్ 2019 (UTC)

@User:Cyberpower678, Thanks for the change and applying it on the test page.

1. What I found is that the month name got changed back to Telugu, which as reported earlier continues to attract check-date flag. What we want is the same output as in enwiki. (Example test page edit on enwiki) Can you clarify whether it is possible to get the same output in enwiki, by suitable configuration for each test case.

2. I wanted to know where you are picking up the translation for "Archived copy", as the translation at translatewiki does not find the string "Archived copy" and the string is also not available at configure page.

A point by point response for the above from you would help to bring the deployment process to a quick closure. If you want to test after changes, you can try on another test page--అర్జున (చర్చ) 11:26, 28 నవంబర్ 2019 (UTC)

Arjunaraoc

, so in regards to your dates, I'm getting very confused. In one comment you are claiming English dates are throwing an error, so I switch it to Telegu. But now Telegu is throwing errors. I don't know what you want me to do.

The translation is located elsewhere in the configuration page that only roots have access to at this time. What should Archive Copy be translated to?—CYBERPOWER (చర్చ) 17:40, 26 డిసెంబరు 2019 (UTC)

Cyberpower678

, Let me clarify once again. When I applied IABot to the testcases page on enwiki, I got the dates formatted as "yyyy-mm-dd" (example 2013-08-25), where as with the current configuration I am getting "yyyy month dd" (example 2013 ఆగస్టు 25 ) on tewiki and with earlier configuration (example 2013 August 25). What I am asking is to change the configuration so that dates are formatted only as "yyyy-mm-dd". If the date format "dd month yyyy" needs to be used, can you ensure that date field is single digit for dates 1-9.


Regarding the translation for the string "Archive Copy", we would like it to be "ఆర్కైవ్ నకలు". After the changes can you run the bot on the another test page Let me know if you still have questions.

--అర్జున (చర్చ) 05:17, 27 డిసెంబరు 2019 (UTC)

Arjunaraoc

, I made the test edit.—CYBERPOWER (చర్చ) 18:08, 27 డిసెంబరు 2019 (UTC)

Cyberpower678

, Thanks, the iabot changes are not throwing any check date errors now. Please go ahead and deploy for Telugu wikipedia. --అర్జున (చర్చ) 22:24, 27 డిసెంబరు 2019 (UTC)