చర్చ:చిత్రకారుడు
Jump to navigation
Jump to search
చిత్రకారుడు పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా వేరే పేజీలో విలీనం చేసి, దీన్ని దారిమార్పు పేజీగా మార్చారు. |
సహాయం కావాలి
[మార్చు] సహాయం అందించబడింది
క్షమించాలి! కానీ చిత్రకారుడు వ్యాసం వేరే గా ఉండవలెనని నా భావన. కవిత్వం/కవి, రచన/రచయిత, సంగీతం/సంగీతకారులు వేర్వేరు కావున, చిత్రలేఖనం/చిత్రకారుడు కూడా వేర్వేరుగా ఉండాలి అని నా భావన. చర్చించగలరు. - శశి (చర్చ) 11:07, 12 జూన్ 2021 (UTC)
- శశి గారు, మీరు ఆంగ్లవికీలో Artist చిత్రకర్త గా అనువాదం చేయవచ్చు. --అర్జున (చర్చ) 05:06, 13 జూన్ 2021 (UTC)
- చిత్రలేఖనం వ్యాసం ఆంగ్లంలో Painting అనే వ్యాసానికి వికీడేటా లింకుకు కలపబడింది.అలాగే Painter (చిత్రకారుడు ) Painting అనే వ్యాసానికి దారిమార్పు చేయబడింది.కావున అర్జున గారు సూచించిన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 06:16, 13 జూన్ 2021 (UTC)
- శశి, యర్రా రామారావు గార్లకు, Artist కు కళాకారుడు మెరుగైన తెలుగు వ్యాసంపేరు అనిపించింది.--అర్జున (చర్చ) 06:04, 15 జూన్ 2021 (UTC)
- అర్జున గారు/యర్రా రామారావు గారు, ఆంగ్ల వికీ లో ఏవేవి ఎలా ఉన్నాయి అన్నది కాసేపు ప్రక్కన పెడదాం. Artist/కళాకారుడు అనగా ఏ కళకు సంబంధించినవాడైనా కావచ్చును (శిల్పి, గాయకుడు, కథకుడు మొ||) . కానీ Painter/చిత్రకారుడు మాత్రం కేవలం చిత్రకళకు సంబంధించిన కళాకారుడు. ఇది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితే! ఇబ్బంది ఉన్నంత మాత్రాన, ఆంగ్ల వికీ లో అలాగే ఉన్నంత మాత్రాన మనం అదే మూసలో పోవలసిన అవసరం లేదేమో అని నా వ్యక్తిగత భావన. ప్రస్తుతం మొలకల తొలగింపు కార్యక్రమం నడుస్తోంది కావున, ఇటువంటి అంశాలను స్పృశించకుండా, చిత్రలేఖనం ప్రాజెక్టు లో మొదట నిర్వివాదాంశాలను విస్తరిస్తాను. అవన్నీ పూర్తి అయిన తర్వాతే వీటి గురించి ఆలోచిద్దాం! పైగా ఆంగ్ల వికీ లో చిత్రకారుడు వ్యాసం లేదు కాబట్టి, తెలుగు వ్యాసం కోసం (వికీ నియమాలు పాటిస్తూ) మనమే శ్రమించాలి. దీనికి కొంత సమయం కూడా కావాలి. పరుగెత్తి పాలు...నిలబడి నీరు వలె, వీటి పై నిదానంగానే నిర్ణయం తీసుకొంటాను. సలహాలు/సూచనలకు ధన్యవాదాలు!! - శశి (చర్చ) 06:44, 15 జూన్ 2021 (UTC)
- @Veera.sj గారూ మీ అభిప్రాయంలో వాస్తవాలు లేకపోలేదు. ఆంధ్రభారతి -నిఘంటు శోధన అనేక అర్థాలను సూచిస్తుంది. అలాగే అదే నిఘంటువు ప్రకారం painter అనే ఆంగ్ల పదానికి చిత్రకారుడు, చిత్రగాడు, చిత్రమువ్రాసేవాడు, రంగులువేసే వ్యక్తి, వర్ణచిత్రకారుడు ఇలా పలు అర్థాలను సూచిస్తుంది.ఏదేనా మీరన్నట్లు ఆంగ్లంలో ప్రత్యేక వ్యాసంలేనందున చిత్రకారుడు పేరుతో వ్యాసానికి తగిన సమాచారం మీకు లభ్యం అయినప్పుడు దారిమార్పు తొలగింపు పెద్ద సమస్యకాదని నా అభిప్రాయం.అప్పుడు అవసరమైతే అభిప్రాయాలు కోరవచ్చు.మీరు ఏ వ్యాసం సృష్టించినా మొలక స్థాయి దాటించి తగిన మూలాలుతో విస్తరించండి.మొలకలు నియంత్రణ కార్యక్రమం గురించి మీకు చెప్పనవసరం లేదనుకుంటాను.క్షమించాలి.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 07:11, 15 జూన్ 2021 (UTC)
- చర్చలో పాల్గొనేందుకు మీ విలువైన సమయం కేటాయించినందుకు, ఒక నిర్ణయానికి రావటానికి దోహదపడినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు యర్రా రామారావు గారు. తండ్రి తర్వాత తండ్రి వంటి వారు, మిమ్మల్ని నేను క్షమించనవసరం లేదు. తెవికీ శుద్ధిలో మీరు అందుస్తొన్న సహయ సహకారాలు శ్లాఘనీయం. మీకు నా హృదయపూర్వక అభినందనలు! - శశి (చర్చ) 04:54, 16 జూన్ 2021 (UTC)