చర్చ:టెలివిజన్
స్వరూపం
దూరదర్శిని పేరు
[మార్చు]{{సహాయం కావాలి}} దూరదర్శిని అనగా బైనాక్యులర్ కాని టిఁవి కాదు Somu.balla (చర్చ) 23:12, 26 జనవరి 2013 (UTC)
- శాస్త్ర పరంగా దూరదర్శిని ని టెలిస్కోప్ అందురు. అనగా దూరంగా గల వస్తువులను దగ్గరగా చూసే సాధనం. అవి రెండు రకములు 1. భౌమిక దూరదర్శిని, 2. ఖగోళ దూరదర్శిని.... టెలివిజన్ కు దూరదర్శన్ అనుట పరిపాటి నా ఉద్దేశ్యంలో ఈ పదం హిందీ పదం యొక్క రూపమని తెలుస్తుంది. శాస్త్ర పరంగా దూరదర్శన్ ను కినీస్కోప్ అందురు.( కె.వి.రమణ- చర్చ 12:47, 28 జనవరి 2013 (UTC))
- బూదరాజు ఆధునికవ్యవహారకోశం ప్రకారం Television అనగా దూరదర్శిని. అంటే దూరదర్శన్ బ్రాండ్ పేరు కాబట్టి, ఈ వ్యాసాన్ని టెలివిజన్ లోవిలీనం చేస్తే బాగుంటుంది. --అర్జున (చర్చ) 06:31, 5 మార్చి 2013 (UTC)
- బూదరాజు వ్యవహార కోశంలో Television అనగా దూరదర్శిని అని ఉన్నది. Telescope అనగా కూడా దూరదర్శిని అని ఉన్నది. సాధారణంగా "దూరదర్శిని" అనగా దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూడగలిగే సాధనం. అవి SCERT యొక్క 9 వ తరగతి భౌతిక శాస్త్ర పాఠ్య పుస్తకంలో నూ ఇంటర్మీడియట్ పాఠ్య గ్రంధములలోనూ ఉన్నది. ఇది కొన్ని కటకాలతో నిర్మితమైన గొట్టం వంటి సాధనం. ఇది నేరుగా ఉన్న వస్తువులను మాత్రం చూసే సాధనం. దీనిని దుర్భిను అనవచ్చును. ఇది రెండు రకాలు అవి ఖగోళ దూరదర్శిని మరియు భౌమిక దూరదర్శిని. ఖగోళ దూరదర్శిని నుపయోగించి గ్రహాలను, నక్షత్రాలను పరిశీలించవచ్చు. దీని ఆధారంగా గెలీలియో శని గ్రహ ఉపగ్రహమైన టైటాన్ ను చూడగలిగాడు. భూమిపై దూరంగా ఉన్న వస్తువులను భౌమిక దూరదర్శిని తో చూడవచ్చు. రెండు భౌమిక దూరదర్శినుల సముదాయాన్ని Binocular అనవచ్చును. అందువలన అందువలన టెలిస్కోప్ అనగా దూరదర్శిని అనుట సరియైనదని నా అభిప్రాయం. టెలివిజన్ అనగా కూడా దూరంగా ఉన్న వస్తువులను చూసే సాధనం కాని అది నేరుగా మనం చూసే సాధనం కాదు. అది ఒక వ్యవస్థ. ఎక్కడో జరిగిన సంఘటనలను ఒక వ్యవస్థ ద్వారా ప్రసారమై మనకు చూపించే సాధనం. అందువలన ఆ వ్యాసంలో విద్యుత్ దూరదర్శిని అనే ఉపశీర్షిక తెలియజేశాను. టెలివిజన్ ను "దూరదర్శన్" అనుట పరిపాటి.కాని సరయిన అర్థం కాదని నా అభిప్రాయం. దూరదర్శన్ ఒక టెలివిజన్ ఛానల్ మాత్రమే అని నా అభిప్రాయం. దీనిని ఇతరులతో చర్చించి తగు నిర్ణయం తీసుకోండి. ( కె. వి. రమణ. చర్చ 05:51, 10 మార్చి 2013 (UTC))
- నేను అనేక నిఘంటువులు, పారిభాషిక పదకోశాలు పరిశీలించాను. దీనిని బట్టి telescope కు "దూరదర్శిని(పరికరం)" అనీ, television కు "దూరదర్శిని(సమాచార ప్రసార సాధనం)" అనిన బాగుండునని నా అభిప్రాయం. కె. వి. రమణ. చర్చ 09:26, 10 మార్చి 2013 (UTC)
- " ప్రసార దర్శిని " అంటే సరిపోతుందేమో? సమాచారమే కాక వినోదం, ఆధ్యాత్మికం, విజ్నానం వంటి అనేకం ఉంటాయి కనుక ఈ పేరు సరిపోతుంది. పేరు కొంచం చిన్నదిగా ఉంటే వాడడానికి సులువుగా ఉంటుంది.--t.sujatha (చర్చ) 03:33, 11 మార్చి 2013 (UTC)
- నిఘంటువులలో తికమకగా ఉన్నది. సామాన్యమైన తెలుగు భాష ప్రకారం దూరదర్శిని (పరికరం) అని ఒకటి; దూరదర్శిని (ప్రసార సాధనం) అని మరొకదానికి మారిస్తే బాగుంటుంది. అయోమయ నివృత్తి పేజీలో తేడాల్ని వివరిస్తే సరిపోతుంది.Rajasekhar1961 (చర్చ) 05:07, 11 మార్చి 2013 (UTC)
- నా సలహా టివి కి దూరదర్శిని(ఎలెక్ట్రానిక్ దృశ్య శ్రవణ ప్రసార ప్రదర్శన పరికరం)టెలిస్కోప్ కు దుర్భిని మరియు దూరదర్శిని(దూరంలోవున్నవాటిని దగ్గరగాచూపించే భౌతిక పరికరం). కాస్త పొడుగైనా పూర్తి అర్ధంస్ఫురించేమాటలుఅనుకుంటాను.--అర్జున (చర్చ) 03:32, 12 మార్చి 2013 (UTC)
- ఎంత చక్కని తెలుగు పేరు టెలివిజన్ ఉండగా ఎందుకీ చర్చ ;-) నిజానికీ అదే వాడుకలో ఉన్న పేరు. మనం భాషాభిమానంతో వ్యాసాలకు వాడుకలో లేని తికమక పేర్లు పెట్టలేము. వ్యాసంలో దీనినే తెలుగులో దూరదర్శని అనే వాడుక కూడా ఉంది అని వ్రాయవచ్చు --వైజాసత్య (చర్చ) 04:00, 12 మార్చి 2013 (UTC)
- నిఘంటువులో బోలెడు పదాలుంటాయి. అంతమాత్రం చేత నిఘంటువు కొత్తపదాలు సృష్టించదు. విజ్ఞానసర్వస్వమూ అంతే :-) వైజాసత్య (చర్చ) 04:10, 12 మార్చి 2013 (UTC)
- కొన్ని శాస్త్ర సాంకేతిక పదములకు అచ్చమైన తెలుగు పదాలు ఏ నిఘంటువులో దొరకవని నా అభిప్రాయం. కొన్ని ఆంగ్ల పదాలైన electron, proton, neutron, positron, వంటి వి అనేకమైన పదాలకు అచ్చమైన తెలుగు పదాలు లేవు. వాటిని తెలుగులో కూడ అలానే చదవాలి. లేనిచో శాస్త్ర భావనలు అర్థం కావు. కొన్ని వాయువులైన hydrogen, oxygen, carbon dioxide, hydrochloric acid, వంటి వాటికి తెలుగుపదములైన ఉదజని, ఆమ్లజని, బొగ్గుపులుసు వాయువు, ఉదజహరికామ్లము అనేవి ఉన్ననూ వాటిని మాత్రమే అభ్యసిస్తే తర్వాత క్రొత్త విషయాలు నేర్చుకునేటపుడు అవరోధం యేర్పడే అవకాశం ఉన్నది. అందువలన వాటిని హైడ్రోజన్, ఆక్సిజన్ లానే అభ్యసించేటట్లు చేస్తాము. అదే విధంగా టెలివిజన్ అనిన అందరికీ సులువుగా అర్థం అవుతుంది. కనుక దానికి తెలుగు పేరును మనం సూచించే ఆలోచన విరమిస్తే మంచిదని నా అభిప్రాయం. ఆంగ్లములో glass అను పదమునకు తెలుగులో అర్థం గాజు(పదార్థం) అని అర్థం. పూర్వం కొన్ని టీ షాపులలో గాజుతో తయారు చేసిన పాత్రలు ఉపయోగించెవారు. అలా ఆ పాత్రను అనేకమంది వాడుకలో "గ్లాసు" గా మార్చివేసిరని నా అభిప్రాయం. గ్లాసు అనగా ఆంగ్ల పదమైననూ బూదరాజు వ్యవహార కోశంలో ఒక అర్థంగా చేరినది. దాని అర్థం గాజు(పదార్థం) కాకుండా ఒకవిధమైన పాత్ర గా తెలిపిరి. ఇపుడు స్టీలు పాత్రలకు . ఇత్తడి పాత్రలకు, రాగి పాత్రలకు స్టీలు గ్లాసు అనీ, రాగి గ్లాసు అనీ వాడుకలో పిలుచుచున్నారని నా భావన. అందువలన అనేక మంది టెలివిజన్ పదమును నిత్యజీవితంలో అనేక సార్లు వినియోగించుచున్నందున భవిష్యత్తులో దాని పేరుకూడా "టెలివిజన్" అని నవీన నిఘంటువులలో చేరడానికి వీలుందని నా అభిప్రాయం. అందువలన టెలివిజన్ కు తెలుగు పదం కోసం అన్వేషణ అనవసరమని నా భావన. అన్ని ఆంగ్ల పదాలకూ అచ్చమైన తెలుగు పదాలు దొరకవు. అదేవిధంగా అన్ని తెలుగు పదాలకు సమానార్థం యిచ్చే ఆంగ్ల పదాలు కూదా దొరకవు అని నా అభిప్రాయం.( కె. వి. రమణ. చర్చ 14:16, 12 మార్చి 2013 (UTC))
- ప్రతిపాదన విరమించడమైనది.--అర్జున (చర్చ) 04:02, 16 మార్చి 2013 (UTC)
దూరదర్శిని వ్యాసం యొక్క చరిత్ర
[మార్చు]- దూరదర్శిని వ్యాస చరిత్రను టెలివిజన్ వ్యాసం లో చేర్చితిని---- కె.వెంకటరమణ చర్చ 17:12, 18 జూలై 2013 (UTC)
- (ప్రస్తు • గత) 17:05, 18 జూలై 2013 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (ఖాళీ) (-3,267) . . (టెలివిజన్ వ్యాసం లో ఇందులోని వ్యాసాన్ని విలీనం చేసితిని.) (1 మార్పును రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 04:03, 16 మార్చి 2013 Arjunaraoc (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (3,267 బైట్లు) (-3) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 04:03, 16 మార్చి 2013 Arjunaraoc (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (3,270 బైట్లు) (-130) . . (తొలగింపుకు బదులు విలీనం మూస చేర్చు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 03:06, 9 మార్చి 2013 Addbot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (3,400 బైట్లు) (-3,267) . . (Bot: Migrating 145 interwiki links, now provided by Wikidata on d:q289 (translate me)) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 06:03, 5 మార్చి 2013 Arjunaraoc (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (6,667 బైట్లు) (+4) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 16:54, 24 ఫిబ్రవరి 2013 EmausBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (6,663 బైట్లు) (+9) . . (r2.7.3) (బాటు: sk:Televízia వర్గాన్ని sk:Televízia (prenos)కి మార్చింది) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 11:36, 5 ఫిబ్రవరి 2013 Somu.balla (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,654 బైట్లు) (+167) . . (తొలగింపు ప్రతిపాదన) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 18:31, 26 జనవరి 2013 59.145.117.98 (చర్చ • నిరోధించు) . . (6,487 బైట్లు) (+39) . . (→టీ వీ రకాలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:15, 10 నవంబర్ 2012 122.178.254.70 (చర్చ • నిరోధించు) . . (6,448 బైట్లు) (+306) . . (→తెలుగు టివి ఛానళ్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:25, 22 అక్టోబర్ 2012 EmausBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (6,142 బైట్లు) (+31) . . (r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: sah:Телевидение) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:12, 9 అక్టోబర్ 2012 MerlIwBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (6,111 బైట్లు) (+27) . . (యంత్రము కలుపుతున్నది: rue:Телевізія) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 21:14, 16 జూలై 2012 MerlIwBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (6,084 బైట్లు) (-1) . . (యంత్రము మార్పులు చేస్తున్నది: nv:Níłchʼį naalkidí→nv:Níłchʼi naalkidí) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 19:37, 3 జూలై 2012 Xqbot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (6,085 బైట్లు) (+2) . . (r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: ckb:تەلەڤیزیۆن) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 20:32, 25 జూన్ 2012 MerlIwBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (6,083 బైట్లు) (+27) . . (యంత్రము కలుపుతున్నది: ckb:تەلەفزیۆن) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 23:19, 30 మే 2012 98.180.197.249 (చర్చ • నిరోధించు) . . (6,056 బైట్లు) (-74) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:15, 7 మే 2012 RedBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (6,130 బైట్లు) (+6) . . (r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: da:Fjernsyn) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:26, 2 ఏప్రిల్ 2012 Escarbot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (6,124 బైట్లు) (+44) . . (r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: km:ទូរទស្សន៏ మార్పులు చేస్తున్నది: cs:Televize (médium)) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:35, 15 ఫిబ్రవరి 2012 202.63.115.84 (చర్చ • నిరోధించు) . . (6,080 బైట్లు) (-57) . . (→అభివృద్ది) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 04:23, 15 ఫిబ్రవరి 2012 110.76.168.102 (చర్చ • నిరోధించు) . . (6,137 బైట్లు) (+56) . . (→అభివృద్ది) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 18:38, 14 జనవరి 2012 117.195.225.218 (చర్చ • నిరోధించు) . . (6,081 బైట్లు) (+1) . . (→తెలుగు టివి ఛానళ్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 18:38, 14 జనవరి 2012 117.195.225.218 (చర్చ • నిరోధించు) . . (6,080 బైట్లు) (0) . . (→తెలుగు టివి ఛానళ్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 01:59, 4 జనవరి 2012 Ripchip Bot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (6,080 బైట్లు) (+57) . . (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: got:𐍆𐌰𐌹𐍂𐍂𐌰𐍃𐌰𐌹𐍈𐌰𐌽) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 05:50, 25 నవంబర్ 2011 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (6,023 బైట్లు) (+39) . . (→టీ వీ రకాలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 05:49, 25 నవంబర్ 2011 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (5,984 బైట్లు) (0) . . (→తెలుగు టివి ఛానళ్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 05:48, 25 నవంబర్ 2011 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (5,984 బైట్లు) (0) . . (→తెలుగు టివి ఛానళ్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 05:48, 25 నవంబర్ 2011 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (5,984 బైట్లు) (+63) . . (→తెలుగు టివి ఛానళ్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 05:47, 25 నవంబర్ 2011 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (5,921 బైట్లు) (0) . . (→తెలుగు టివి ఛానళ్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 03:36, 14 నవంబర్ 2011 HRoestBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,921 బైట్లు) (+28) . . (r2.6.5) (యంత్రము కలుపుతున్నది: ks:ٹٮ۪لِوِجَن) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:15, 2 అక్టోబర్ 2011 Ruy Pugliesi (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,893 బైట్లు) (-7) . . (74.58.176.57 (చర్చ) చేసిన మార్పులను, EmausBot వరకు తీసుకువెళ్ళారు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:14, 2 అక్టోబర్ 2011 74.58.176.57 (చర్చ • నిరోధించు) . . (5,900 బైట్లు) (+7) . . (→బయటి లింకులు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 12:05, 23 ఆగష్టు 2011 EmausBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,893 బైట్లు) (+30) . . (r2.6.4) (యంత్రము కలుపుతున్నది: kk:Телевидение) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 14:56, 3 జూన్ 2011 Luckas-bot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,863 బైట్లు) (+17) . . (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fo:Sjónvarp) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 07:36, 26 మే 2011 WikitanvirBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,846 బైట్లు) (0) . . (r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: ps:تلويزون) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:30, 19 మే 2011 WikitanvirBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,846 బైట్లు) (+24) . . (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: arc:ܦܪܣ ܚܙܘܐ) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:31, 14 మే 2011 FoxBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,822 బైట్లు) (+25) . . (యంత్రము కలుపుతున్నది: mzn:تیلوزیون) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 12:35, 12 మే 2011 KamikazeBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,797 బైట్లు) (+6) . . (r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: sa:दूरदर्शनम्) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:32, 7 మే 2011 KamikazeBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,791 బైట్లు) (-2) . . (r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: ps:تلویزون) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:20, 21 మార్చి 2011 WikitanvirBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,793 బైట్లు) (+30) . . (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: tt:Телевидение) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 04:21, 21 మార్చి 2011 Movses-bot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,763 బైట్లు) (+24) . . (r2.6.2) (యంత్రము కలుపుతున్నది: zh-classical:電視) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 21:36, 17 మార్చి 2011 WikitanvirBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,739 బైట్లు) (+47) . . (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: my:တယ်လီဗစ်ရှင်း) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 21:07, 27 ఫిబ్రవరి 2011 WikitanvirBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,692 బైట్లు) (-20) . . (r2.7.1) (యంత్రము తొలగిస్తున్నది: bh:टीवी) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 14:52, 6 జనవరి 2011 VolkovBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,712 బైట్లు) (+19) . . (r2.5.1) (యంత్రము కలుపుతున్నది: pap:Television) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 20:37, 31 డిసెంబర్ 2010 WikitanvirBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,693 బైట్లు) (+19) . . (r2.5.2) (యంత్రము కలుపుతున్నది: hif:Television) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 08:49, 21 డిసెంబర్ 2010 T.sujatha (చర్చ • రచనలు • నిరోధించు) . . (5,674 బైట్లు) (+15) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 02:36, 21 డిసెంబర్ 2010 DixonDBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,659 బైట్లు) (+14) . . (r2.6.5) (యంత్రము కలుపుతున్నది: ti:ቲቪ) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 02:09, 15 డిసెంబర్ 2010 TXiKiBoT (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,645 బైట్లు) (+20) . . (యంత్రము కలుపుతున్నది: bh:टीवी) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 12:51, 20 నవంబర్ 2010 FoxBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,625 బైట్లు) (+24) . . (యంత్రము కలుపుతున్నది: ps:ټيلويزون)
- (ప్రస్తు • గత) 16:33, 19 నవంబర్ 2010 Kmoksy (చర్చ • రచనలు • నిరోధించు) . . (5,601 బైట్లు) (+23) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 04:06, 27 అక్టోబర్ 2010 Xqbot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,578 బైట్లు) (-26) . . (యంత్రము తొలగిస్తున్నది: hy:Հեռատեսիլ) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 14:48, 2 అక్టోబర్ 2010 FoxBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,604 బైట్లు) (+20) . . (యంత్రము కలుపుతున్నది: frp:Tèlèvijon) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 20:24, 22 సెప్టెంబర్ 2010 VolkovBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,584 బైట్లు) (+18) . . (యంత్రము కలుపుతున్నది: pnb:ٹی وی) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 14:31, 8 ఆగష్టు 2010 TobeBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,566 బైట్లు) (+20) . . (యంత్రము కలుపుతున్నది: crh:Telekörüv) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 12:22, 25 జూలై 2010 KamikazeBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,546 బైట్లు) (+77) . . (యంత్రము కలుపుతున్నది: pi:दूरदर्शन यन्त्र, ug:تېلېۋىزور) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 14:24, 14 జూలై 2010 TobeBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,469 బైట్లు) (+1) . . (యంత్రము మార్పులు చేస్తున్నది: lad:Televizyón) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:54, 14 జూలై 2010 SilvonenBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,468 బైట్లు) (+34) . . (యంత్రము కలుపుతున్నది: gan:電視, sc:Televisione) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 00:56, 8 మే 2010 Xqbot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,434 బైట్లు) (+1) . . (యంత్రము మార్పులు చేస్తున్నది: diq:Têlevizyon) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 22:48, 12 మార్చి 2010 Xqbot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,433 బైట్లు) (+28) . . (యంత్రము కలుపుతున్నది: lmo:Television; cosmetic changes) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 23:00, 8 మార్చి 2010 TobeBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,405 బైట్లు) (+20) . . (యంత్రము కలుపుతున్నది: ext:Televisión) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 20:34, 3 మార్చి 2010 EleferenBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,385 బైట్లు) (0) . . (యంత్రము మార్పులు చేస్తున్నది: an:Televisión) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 22:44, 5 ఫిబ్రవరి 2010 Alexbot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,385 బైట్లు) (-6) . . (యంత్రము మార్పులు చేస్తున్నది: ml:ടെലിവിഷൻ) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 01:00, 3 ఫిబ్రవరి 2010 SieBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,391 బైట్లు) (+32) . . (యంత్రము కలుపుతున్నది: bn:টেলিভিশন) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 20:53, 22 జనవరి 2010 TXiKiBoT (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,359 బైట్లు) (+20) . . (యంత్రము కలుపుతున్నది: haw:Kelewikiona) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 08:08, 30 డిసెంబర్ 2009 Arjunaraoc (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,339 బైట్లు) (+82) . . (→తెలుగు టివి ఛానళ్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 05:06, 20 డిసెంబర్ 2009 TobeBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,257 బైట్లు) (+27) . . (యంత్రము కలుపుతున్నది: xal:Телеүзгдл) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 14:01, 1 డిసెంబర్ 2009 ArthurBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,230 బైట్లు) (+18) . . (యంత్రము కలుపుతున్నది: so:Telefishin) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 06:52, 22 అక్టోబర్ 2009 Robbot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (5,212 బైట్లు) (+131) . . (యంత్రము కలుపుతున్నది: an, cv, lij, mwl, nv, yo) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 03:17, 18 అక్టోబర్ 2009 Navamoini (చర్చ • రచనలు • నిరోధించు) . . (5,081 బైట్లు) (+617) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 00:47, 18 అక్టోబర్ 2009 Arjunaraoc (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,464 బైట్లు) (+72) . . (→వర్గం చేర్చు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 00:45, 18 అక్టోబర్ 2009 Arjunaraoc (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,392 బైట్లు) (+33) . . (→దూరదర్శన్ చేర్చు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 00:41, 29 సెప్టెంబర్ 2009 Xqbot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,359 బైట్లు) (+17) . . (యంత్రము కలుపుతున్నది: jv:Télévisi; cosmetic changes) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 20:31, 10 సెప్టెంబర్ 2009 SieBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,342 బైట్లు) (+18) . . (యంత్రము కలుపుతున్నది: sh:Televizija) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 01:42, 30 జూన్ 2009 ArthurBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,324 బైట్లు) (+32) . . (యంత్రము కలుపుతున్నది: kn:ದೂರದರ್ಶನ) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 06:48, 14 జూన్ 2009 GhalyBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,292 బైట్లు) (+26) . . (యంత్రము కలుపుతున్నది: hy:Հեռատեսիլ) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 12:24, 2 జూన్ 2009 JAnDbot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,266 బైట్లు) (+45) . . (యంత్రము కలుపుతున్నది: lad:Television, nn:Fjernsyn మార్పులు చేస్తున్నది: vi:Truyền hình) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 22:20, 26 ఫిబ్రవరి 2009 JAnDbot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,221 బైట్లు) (+19) . . (యంత్రము కలుపుతున్నది: war:Telebisyon) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 13:16, 25 ఫిబ్రవరి 2009 JAnDbot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,202 బైట్లు) (0) . . (యంత్రము మార్పులు చేస్తున్నది: nds:Feernseher) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 08:52, 25 డిసెంబర్ 2008 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (4,202 బైట్లు) (+6) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 18:05, 7 డిసెంబర్ 2008 JAnDbot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,196 బైట్లు) (+70) . . (యంత్రము కలుపుతున్నది: ky:Телекөрсөтүү, uz:Televideniye, wuu:电视机) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 02:19, 3 డిసెంబర్ 2008 AlleborgoBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,126 బైట్లు) (+19) . . (యంత్రము కలుపుతున్నది: sw:Televisheni) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:41, 27 నవంబర్ 2008 VolkovBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,107 బైట్లు) (+37) . . (యంత్రము కలుపుతున్నది: arz:تليفزيون, vi:Tivi) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 14:43, 18 నవంబర్ 2008 VolkovBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,070 బైట్లు) (+18) . . (యంత్రము కలుపుతున్నది: wa:Televuzion) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 13:38, 14 నవంబర్ 2008 JAnDbot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,052 బైట్లు) (-12) . . (యంత్రము తొలగిస్తున్నది: vi:Tivi) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:32, 11 నవంబర్ 2008 Ptbotgourou (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,064 బైట్లు) (+15) . . (యంత్రము కలుపుతున్నది: br:Skinwel) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 18:02, 23 ఆగష్టు 2008 TXiKiBoT (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,049 బైట్లు) (+16) . . (యంత్రము కలుపుతున్నది: su:Televisi) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 17:51, 22 ఆగష్టు 2008 TXiKiBoT (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,033 బైట్లు) (+20) . . (యంత్రము కలుపుతున్నది: scn:Televisioni) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 07:36, 19 ఆగష్టు 2008 JAnDbot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (4,013 బైట్లు) (+24) . . (యంత్రము కలుపుతున్నది: az:تلویزیون) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:08, 8 ఆగష్టు 2008 SieBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (3,989 బైట్లు) (+2) . . (యంత్రము మార్పులు చేస్తున్నది: ur:بعید نُما) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 04:48, 6 ఆగష్టు 2008 SieBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (3,987 బైట్లు) (+44) . . (యంత్రము కలుపుతున్నది: mr:दूरचित्रवाणी) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:51, 30 జూన్ 2008 WikiDreamer Bot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (3,943 బైట్లు) (+30) . . (యంత్రము కలుపుతున్నది: be:Тэлебачанне) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 20:05, 27 జూన్ 2008 AlleborgoBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (3,913 బైట్లు) (+32) . . (యంత్రము కలుపుతున్నది: hi:दूरदर्शन) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 12:27, 26 జూన్ 2008 FiriBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (3,881 బైట్లు) (+35) . . (యంత్రము కలుపుతున్నది: ka:ტელევიზია) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 21:44, 22 జూన్ 2008 AlleborgoBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (3,846 బైట్లు) (+1,827) . . (యంత్రము కలుపుతున్నది: af, am, ang, ar, ast, bat-smg, be-x-old, bg, bs, ca, cs, cy, da, de, diq, el, eml, eo, es, et, eu, fa, fi, fiu-vro, fr, fy, ga, gd, gl, gn, hak, he, hr, hu, ia, id, io, is, it, ja, kab, ki,) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 12:26, 6 ఫిబ్రవరి 2008 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,019 బైట్లు) (+10) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 12:01, 6 ఫిబ్రవరి 2008 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,009 బైట్లు) (+243) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 13:27, 6 నవంబర్ 2007 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,766 బైట్లు) (+890) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 13:24, 6 నవంబర్ 2007 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (876 బైట్లు) (+699) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:56, 5 నవంబర్ 2007 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (177 బైట్లు) (+177) . . (కొత్త పేజీ: దూరదర్శిని (Television) ఒక సమాచార సాధనం. వర్గం:గృహోపకరణాలు [[en:Tel...)