చర్చ:ఫుట్‌బాల్
Appearance
వ్యాసం పేరు
[మార్చు]కాల్బంతి అనే పదం కన్నా ఫుట్ బాల్ అన్న పదమే బాగా తెలిసిన పదం కాబట్టి ఈ వ్యాసానికి ఫుట్ బాల్ అనే పేరు ఉండాలేమో అని నా అభిప్రాయం. - రవిచంద్ర (చర్చ) 11:29, 12 జనవరి 2021 (UTC)
- అవును.నాకూ శీర్షిక చూసి అర్థం కాలేదు. వ్యాసం చదివితేనే అర్థమైంది.తరలింపు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 11:37, 12 జనవరి 2021 (UTC)
- చూడగానే "పుట్‌బాల్" అంటే వెంటనే అర్థమవుతుంది. వ్యవహారంలో ఎక్కువగా వాడుతున్న పదం కాబట్టి "పుట్‌బాల్" కు తరలిస్తే బాగుంటుంది. – K.Venkataramana – ☎ 12:42, 12 జనవరి 2021 (UTC)
- రవిచంద్ర గారూ దీనిని పుట్‌బాల్ అని తరలింపు చేయవచ్చు అనుకుంటాను. యర్రా రామారావు (చర్చ) 04:24, 21 ఫిబ్రవరి 2021 (UTC)
- ఫుట్‌బాల్ అన్న సరైన పేరుకు వికీపీడియా:శైలి ప్రకారం తరలించాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:12, 29 మార్చి 2021 (UTC)