Jump to content

చర్చ:భారత స్వాతంత్ర్యోద్యమం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
భారత స్వాతంత్ర్యోద్యమం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2014 సంవత్సరం, 33 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

ఈ పేజీ పేరు తప్పుగా ఉంది. స్వాతంత్రోద్యమం అని రాయాలి కదా?

[మార్చు]

ఈ వ్యాసం మొత్తం స్వాతంత్ర్యోద్యమము ఇలాగే రాసి ఉంది. స్వాతంత్రోద్యమం అని రాయాలి కదా?13:23, 12 మార్చి 2020‎ Tpathanjali (మర్చిపోయిన సంతకం).

భారత స్వాతంత్ర్యోద్యమము లేదా భారత స్వాతంత్ర్యోద్యమం (దారిమార్పు చేసి ఉంది) సరియైన పదం [https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-253917

|పై లింకు గమనించండి]--యర్రా రామారావు (చర్చ) 15:33, 12 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పోనీ స్వాతంత్య్ర ఉద్యమం అని రాస్తే మధ్యలో పొల్లు రాకుండా ఉంటుంది కదా. అంత సంక్లిష్టమైన పదాన్ని సరిగ్గా చూపించలేకపోతోందేమో అని అనుమానం. గుణ సంధి విడగొడితే సరిపోతుందేమో అని ఆలోచన. సలహా ఇవ్వగలరు టి పతంజలి (చర్చ) 11:41, 16 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:prajayraj గారూ, శీర్షికలోని దోషాన్ని సరిదిద్దడానికి సరైన చర్యలు తీసుకోగలరు.➤ కె.వెంకటరమణచర్చ 01:52, 9 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]