చర్చ:మహాడ్ సత్యాగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సత్యాగ్రహం జరిగిన తేదీ[మార్చు]

ఈ సత్యాగ్రహం జరిగినది మార్చి 20 నా, 21 నా అనేది స్పష్టంగా లేదు. పైగా అంబేద్కర్ మనుస్మృతి దహనం పేజీలో ఈ సత్యాగ్రహం మార్చి 19 న జరిగిందని రాసారు. వాడుకరి:Asooryampasya, వాడుకరి:Pavan santhosh.s గార్లు పరిశీలించవలసినది. __చదువరి (చర్చరచనలు) 02:35, 26 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చదువరి గారూ - 19-20 తేదీలలో ఒక సమావేశం జరిగింది. సత్యాగ్రహం 20 వ తేదీన జరిగింది. సత్యాగ్రహం తేదీ విషయమై చరిత్రలో సందేహం లేదు అనుకుంటాను. పైగా ఈ వివరాలు నేను అంబేడ్కర్ సమగ్ర సాహిత్యం (మహారాష్ట్ర ప్రభుత్వ ముద్రణ) నుండే స్వీకరించాను. కనుక అది సరైన సోర్స్ అని నమ్మవచ్చు అనుకుంటున్నాను. Asooryampasya (చర్చ) 12:51, 26 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మూలాల గురించి[మార్చు]

వాడుకరి:Asooryampasya గారూ, ఈ వ్యాసం ఒకే మూలం నుంచి ఆధారంగా చేసుకుని రాసినట్లు అనిపిస్తుంది. అందువల్ల ఈ వ్యాసం తటస్థత మీద అనుమానం కలగవచ్చు. కాబట్టి మరిన్ని మూలాలు చేర్చి ఈ వ్యాసాన్ని పరిపుష్టం చేయాలి. - రవిచంద్ర (చర్చ) 07:15, 26 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ, ఒక్క మూలమే అయినా అది అంబేడ్కర్ సమగ్ర సాహిత్యం నుండి వచ్చినదే. ఈ సంఘటన గురించి అప్పటి పత్రికల రచనలు గానీ, చరిత్రకారుల వ్యాసాలు కానీ దొరికితే వీలును బట్టి దీనిని విస్తరించడానికి ప్రయత్నిస్తాను. -- Asooryampasya (చర్చ) 12:57, 26 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అలాగేనండీ. ధన్యవాదాలు. రవిచంద్ర (చర్చ) 13:27, 26 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం పరిగణన[మార్చు]

మహాడ్ సత్యాగ్రహం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2022 సంవత్సరం, 34 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
 కె.వెంకటరమణచర్చ 02:24, 17 జూన్ 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]