Jump to content

చర్చ:మిట్టూరోడి కతలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

శీర్షిక

[మార్చు]

వాడుకరి:‎Pavan santhosh.s గారు శీర్షిక మిట్టూరోడి కథలు అనికాకుండ మిట్టూరోడి కతలు అనివుండాలి.Palagiri (చర్చ) 23:29, 19 డిసెంబర్ 2013 (UTC)

పాలగిరి సూచించిన పుస్తక ముఖచిత్రంలొ మిట్టూరోడి కతలు అనే వున్నది కాబట్టి అదే పేరును మారిస్తే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 03:09, 20 డిసెంబర్ 2013 (UTC)

రాజశేఖర్ గారి సూచన, పాలగిరి గారి సూచన సరైందే. ధన్యవాదాలు. ఐతే నాకు అలా మార్పు చేయడం రావట్లేదు. తెవికీకి కొత్తవాణ్ణి కనుక నేర్పించండి. --Pavan santhosh.s (చర్చ) 04:22, 20 డిసెంబర్ 2013 (UTC)

వ్యాసపు పేజీని దారిమార్పు చేశాను.Rajasekhar1961 (చర్చ) 05:14, 20 డిసెంబర్ 2013 (UTC)