చిట్యాల మండలం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)

వికీపీడియా నుండి
(చిట్యాల, వరంగల్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

చిట్యాల మండలం, తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలం.[1].

చిట్యాల, వరంగల్
—  మండలం  —
వరంగల్ జిల్లా పటములో చిట్యాల, వరంగల్ మండలం యొక్క స్థానము
వరంగల్ జిల్లా పటములో చిట్యాల, వరంగల్ మండలం యొక్క స్థానము
చిట్యాల, వరంగల్ is located in తెలంగాణ
చిట్యాల, వరంగల్
చిట్యాల, వరంగల్
తెలంగాణ పటములో చిట్యాల, వరంగల్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°25′58″N 79°40′02″E / 18.432713°N 79.667129°E / 18.432713; 79.667129
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండల కేంద్రము చిట్యాల, వరంగల్
గ్రామాలు 32
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 61,813
 - పురుషులు 30,518
 - స్త్రీలు 31,295
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.85%
 - పురుషులు 59.90%
 - స్త్రీలు 35.79%
పిన్ కోడ్ 506356

ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 56 కి. మీ. దూరంలో ఉంది.

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 61,813 - పురుషులు 30,518 - స్త్రీలు 31,295.[2]పిన్ కోడ్: 506356.

వరంగల్ నుండి జయశంకర్ జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ చిట్యాల మండలం వరంగల్ జిల్లా పరిదిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చిట్యాల మండలాన్ని(1+15) పదహారు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3].

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. కాల్వపల్లి
  2. గిద్దెముత్తారం
  3. వెంచెరామి
  4. చెయిన్‌పాక
  5. నవాబ్‌పేట్
  6. కైలాపూర్
  7. నాయినిపాక
  8. వోడ్తల
  9. జాదలపేట్
  10. తిర్మలాపూర్
  11. చిట్యాల్
  12. జూకల్
  13. చల్లగరిగె
  14. ముచినిపర్తి
  15. గోపాల్పూర్
  16. దూత్‌పల్లి

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011". Cite web requires |website= (help)
  3. http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf

బయటి లింకులు[మార్చు]