చూడాలని వుంది

వికీపీడియా నుండి
(చూడాలనివుంది నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చూడాలనివుంది
(1998 తెలుగు సినిమా)
Chiruchudalaniundi.jpg
దర్శకత్వం గుణశేఖర్
నిర్మాణం సి. అశ్వనీదత్
రచన గుణశేఖర్, దివాకర్ బాబు (సంభాషణలు)
తారాగణం చిరంజీవి,
సౌందర్య,
అంజలా జవేరి,
ప్రకాష్ రాజ్
సంగీతం మణి శర్మ
ఛాయాగ్రహణం ఛోటా కె. నాయుడు
నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్
విడుదల తేదీ ఆగష్టు 27, 1998
భాష తెలుగు

చూడాలని ఉంది 1998లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. చిరంజీవి, సౌందర్య, ప్రకాష్ రాజ్, అంజలా జవేరి ఇందులో ప్రధాన పాత్రధారులు.

తారాగణం[మార్చు]

విశేషాలు[మార్చు]

  • సినిమాలో చాలాభాగం కలకత్తాలో చిత్రీకరించారు.
  • ఈ సినిమాలో " రామ్మా చిలకమ్మా " అనే పాట ఉదిత్ నారాయణ్ కు తెలుగులో మొదటి పాట. ఆ పాట చాలా హిట్ అయ్యింది.

ఈ చిత్రంలోని పాటలు[మార్చు]

  • అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ముద్దు (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత)
  • యమహా నగరి (గాయకుడు: హరిహరన్)
  • రామ్మా చిలకమ్మా (గాయకులు: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత)
  • ఒ మారియ ఒ మారియ (గానం: శంకర్ మహదేవన్)
  • మనస్సా ఎప్పుడొచ్చావ్ (గాయకులు: బాలు, సుజాత)
  • సింబలే సింబలే (గాయకులు: బాలు, చిత్ర)