చెన్నిపాడు (పొన్నలూరు మండలం)

వికీపీడియా నుండి
(చెన్నిపాడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


చెన్నిపాడు
రెవిన్యూ గ్రామం
చెన్నిపాడు is located in Andhra Pradesh
చెన్నిపాడు
చెన్నిపాడు
నిర్దేశాంకాలు: 15°20′10″N 79°44′10″E / 15.336°N 79.736°E / 15.336; 79.736Coordinates: 15°20′10″N 79°44′10″E / 15.336°N 79.736°E / 15.336; 79.736 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంపొన్నలూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,463 హె. (3,615 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,997
 • సాంద్రత140/కి.మీ2 (350/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08599 Edit this at Wikidata )
పిన్(PIN)523109 Edit this at Wikidata


చెన్నిపాడు, ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలానికి చెందిన గ్రామం.[1]. ఎస్.టి.డి కోడ్:08599.

గ్రామానికి సాగునీటి సౌకర్యం[మార్చు]

శ్రీ పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయరు:- ఈ గ్రామ సమీపంలో తొలుత "సంగమేశ్వరం" మధ్య తరహా ప్రాజెక్టు పేరుతో, ఫిబ్రవరి/2008 లో నిర్మాణం ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో నీటినిలువ సామర్థ్యం 0.584 టి.ఎం.సి.లు., మట్టికట్ట పొడవు= 2,600 మీటర్లు., సిమెంటు కట్ట పొడవు=154 మీటర్లు. దీని నిర్మాణం పూర్తి అయినచో నియోజకవర్గంలోని పొన్నలూరు, జరుగుమల్లి, కొండెపి, మర్రిపూడి మండలాలలోని 9,500 ఎకరాలకు సాగునీరు, 15 గ్రామాలకు త్రాగునీరు లభించగలదు. కానీ దీని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. [2]

గణాంకాలు[మార్చు]

1.2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,173. ఇందులో పురుషుల సంఖ్య 566, మహిళల సంఖ్య 607, గ్రామంలో నివాసగృహాలు 267 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,463 హెక్టారులు.
2.జనాభా (2011) - మొత్తం 1,997 - పురుషుల సంఖ్య 1,030 -స్త్రీల సంఖ్య 967 - గృహాల సంఖ్య 412

సమీప గ్రామాలు[మార్చు]

తంగెళ్ళ3 కి.మీ, వర్దినేనిపాలెం 4 కి.మీ, పచ్చవ 5 కి.మీ, రాజోలుపాడు 7 కి.మీ, బోగనంపాడు7 కి.మీ, రావులకొల్లు 8 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

పొన్నలూరు 11 కి.మీ, పెదచెర్లోపల్లి 16.7 కి.మీ, వోలేటివారిపాలెం 18.1 కి.మీ, కొండపి 18.3 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

పశ్చిమాన పెదచెర్లోపల్లి మండలం, తూర్పున కొండపి మండలం, దక్షణాన వోలేటివారిపాలెం మండలం, ఉత్తరాన మర్రిపూడి మండలం.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2015, మార్చి-15; 9వపేజీ.