ఇప్పగుంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇప్పగుంట
—  రెవిన్యూ గ్రామం  —
ఇప్పగుంట is located in Andhra Pradesh
ఇప్పగుంట
ఇప్పగుంట
అక్షాంశ రేఖాంశాలు: 15°12′49″N 79°46′05″E / 15.213612°N 79.768024°E / 15.213612; 79.768024
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం పొన్నలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,721
 - పురుషుల సంఖ్య 1,364
 - స్త్రీల సంఖ్య 1,357
 - గృహాల సంఖ్య 715
పిన్ కోడ్ 523109
ఎస్.టి.డి కోడ్ 08599

ఇప్పగుంట, ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలానికి చెందిన గ్రామము.[1].పిన్ కోడ్: 523109. ఎస్.టి.డి కోడ్:08599.

ఇప్పగుంట ఇంటిపేరుతో ప్రసిద్ధులు[మార్చు]

శ్రీ ఇప్పగుంట యశోధర రామకృష్ణారావు:- 2014, జూన్-2న కొత్తగా ఏర్పడిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తొలి ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఐ.వి.ఆర్.కృష్ణారావు, (ఇప్పగుంట యశోధర రామకృష్ణారావు) . ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని చౌటపాలెం గ్రామములో, 22, జనవరి-1956న జన్మించిన వీరి తల్లిదండ్రులు, శ్రీమతి సరస్వతమ్మ, శ్రీ భుజంగరావు. వీరి విద్యాభ్యాసం, పదవ తరగతి వరకు, కొండపి ప్రభుత్వ పాఠశాలలో జరిగినది. ఇంటరు విద్య కందుకూరు ప్రభుత్వ టి. ఆర్.ఆర్.ప్రభుత్వ కళాశాలలోను, డిగ్రీ కర్నూలులోని సిల్వర్ జూబిలీ కలాశాలలోను, ఎం.ఏ. (ఎకనామిక్స్) , అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోనూ అభ్యసించారు. [2]

గణాంకాలు[మార్చు]

1.2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2, 082. ఇందులో పురుషుల సంఖ్య 994, మహిళల సంఖ్య 1, 088, గ్రామంలో నివాస గృహాలు 580 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1, 772 హెక్టారులు.
2.జనాభా (2011) - మొత్తం 2, 721 - పురుషుల సంఖ్య 1, 364 -స్త్రీల సంఖ్య 1, 357 - గృహాల సంఖ్య 715

సమీప గ్రామాలు[మార్చు]

కొండసముద్రం 5 కి.మీ, చెరుకూరు 6 కి.మీ, అంకభూపాలపురం 7 కి.మీ, పోకూరు 9 కి.మీ, సమీరపాలెం 9 కి.మీ, పొన్నలూరు 9 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన లింగసముద్రం మండలం, తూర్పున కందుకూరు మండలం, దక్షణాన గుడ్లూరు మండలం.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు మెయిన్; 2014, జూన్-3; 3వపేజీ."https://te.wikipedia.org/w/index.php?title=ఇప్పగుంట&oldid=2577373" నుండి వెలికితీశారు