వేంపాడు (పొన్నలూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేంపాడు
—  రెవిన్యూ గ్రామం  —
వేంపాడు is located in Andhra Pradesh
వేంపాడు
వేంపాడు
అక్షాంశరేఖాంశాలు: 15°17′00″N 79°48′00″E / 15.2833°N 79.8°E / 15.2833; 79.8
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం పొన్నలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 922
 - పురుషుల సంఖ్య 468
 - స్త్రీల సంఖ్య 454
 - గృహాల సంఖ్య 212
పిన్ కోడ్ 523271
ఎస్.టి.డి కోడ్ 08598

వేంపాడు, ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523 271. ఎస్.టి.డి.కోడ్:08598.

  • ఈ గ్రామములో పాలేరు నది ఒడ్డున, శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి 36 ఎకరాల మాన్యం ఉంది. బ్యాంకులో రు. 20 లక్షల నగదు ఉంది. సాలీనా 3.5 లక్షల రూపాయల ఆదాయం ఉంది. అయినా ఈ దేవాలయం శిథిలావస్థలో ఉంది. తక్షణం పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. [1]

గణాంకాలు[మార్చు]

1.2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 691.[2] ఇందులో పురుషుల సంఖ్య 335, మహిళల సంఖ్య 356, గ్రామంలో నివాస గృహాలు 153 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 801 హెక్టారులు.

2.జనాభా (2011) - మొత్తం 922 - పురుషుల సంఖ్య 468 -స్త్రీల సంఖ్య 454 - గృహాల సంఖ్య 212

సమీప గ్రామాలు[మార్చు]

పందలపాడు 3 కి.మీ, ముప్పాళ్ల 3 కి.మీ, విక్కిరాలపేట 5 కి.మీ, వెల్లటూరు 5 కి.మీ, ఉప్పలదిన్నె 5 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన కొండపి మండలం, దక్షణాన కందుకూరు మండలం, తూర్పున జరుగుమిల్లి మండలం,దక్షణాన వొలేటివారిపాలెం మండలం.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://www.onefivenine.com/india/villages/Prakasam/Ponnaluru/Vempadu

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014,మార్చి-5; 2వ పేజీ.