Jump to content

జననీ జన్మభూమి

వికీపీడియా నుండి
(జనని జన్మభూమి నుండి దారిమార్పు చెందింది)
జననీ జన్మభూమి
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.విశ్వనాథ్
నిర్మాణం కోగంటి కేశవరావు
తారాగణం బాలకృష్ణ,
శారద,
సుమలత,
ఎస్. రాజ్యలక్ష్మి
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు డి.వి.నరసరాజు
నిర్మాణ సంస్థ భ్రమరాంబికా మూవీస్
విడుదల తేదీ జులై 27, 1984
భాష తెలుగు

జనని ఇజన్మభూమి 1984 లోవచ్చిన సినిమా. శ్రీ భ్రమరాంబికా ఫిల్మ్స్ పతాకంపై కె విశ్వనాథ్ దర్శకత్వంలో కోగంటి కేశ్వరావు నిర్మించాడు.[1] ఇందులో నందమూరి బాలకృష్ణ, సుమలత, సత్యనారాయణ, శారద ముఖ్య పాత్రల్లో నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[2]

తారాగణం

[మార్చు]

సాంకేతిక సిబ్బంది

[మార్చు]

పాటలు

[మార్చు]
ఎస్ పాట పేరు సాహిత్యం గాయకులు పొడవు
1 "తడిసిన అందాలలో" వేటూరి సుందరరామమూర్తి మాధవపెద్ది రమేష్, పి. సుశీల 4:12
2 "తూలే తులే తుహెలేనమ్మ" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 4:17
3 "ఘల్లు ఘల్లున కాళ్ళ" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:23
4 "పలుకు తేనెల తల్లి పవళించ" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 2:25
5 "చీర గంగ తానాలు" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, ఎస్పీ సైలాజా 3:55

మూలాలు

[మార్చు]
  1. "Janani Janmabhoomi (Review)". IMDb.
  2. "Janani Janmabhoomi (Cast & Crew)". Nth Wall. Archived from the original on 2015-01-28. Retrieved 2020-08-30.