టేకుమట్ల మండలం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)

వికీపీడియా నుండి
(టేకుమట్ల (జయశంకర్ జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

టేకుమట్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలం.[1].

టేకుమట్ల
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 388: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా జయశంకర్
మండలం టేకుమట్ల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 2,435
 - పురుషుల సంఖ్య 1,235
 - స్త్రీల సంఖ్య 1,177
 - గృహాల సంఖ్య 659
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 67 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] దానికి ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం భూపాలపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ములుగు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  18  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 659 ఇళ్లతో, 2412 జనాభాతో 1366 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1235, ఆడవారి సంఖ్య 1177. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 580 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 577806[4].పిన్ కోడ్: 506356.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ టేకుమట్ల  గ్రామం,వరంగల్ జిల్లా, చిట్యాల మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా టేకుమట్ల గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా, భూపాలపల్లి రెవిన్యూ డివిజను పరిధి క్రింద 1+17 (పద్నెనిమిది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.[5]..

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-11-26.

వెలుపలి లంకెలు[మార్చు]