తాజ్ మహల్ (సినిమా)
స్వరూపం
| తాజ్ మహల్ | |
|---|---|
సినిమా పోస్టర్ | |
| దర్శకత్వం | ముప్పలనేని శివ |
| నిర్మాత | దగ్గుబాటి రామానాయుడు |
| తారాగణం | శ్రీకాంత్, మోనికా బేడి |
| సంగీతం | ఎం. ఎం. శ్రీలేఖ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1995 మే 25 |
| భాష | తెలుగు |
తాజ్ మహల్ 1995 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన సినిమా. దీన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రామానాయుడు నిర్మించాడు. ఇందులో శ్రీకాంత్, మోనికా బేడి ముఖ్యపాత్రల్లో నటించారు. గీత రచయిత చంద్రబోస్ కు పాటల రచయితగా ఇది తొలి సినిమా.[1]
తారాగణం
[మార్చు]- శ్రీకాంత్
- మోనికా బేడి
- సంఘవి
- శ్రీహరి
- రంగనాథ్
- కోట శ్రీనివాసరావు
- నూతన్ ప్రసాద్
- సుధ
- బ్రహ్మానందం
- బాబు మోహన్
- సుధాకర్
- మల్లికార్జున రావు
- బెనర్జీ
- అనంత్
సాంకేతిక వర్గం
[మార్చు]- సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ
- సాహిత్యం: చంద్రబోస్
- దర్శకత్వం: ముప్పలనేని శివ
- నిర్మాత: డి.రామానాయుడు
- విడుదల తేది: 25.05.1995
పాటలు
[మార్చు]ఈ సినిమాకు ఎం. ఎం. శ్రీలేఖ సంగీత దర్శకత్వం వహించింది. ఇందులో మొత్తం ఆరు పాటలున్నాయి. గీత రచయిత చంద్రబోస్ కు పాటల రచయితగా ఇది తొలి సినిమా.[1]
| తాజ్ మహల్ | ||||
|---|---|---|---|---|
| సినిమా పాటలు by | ||||
| Released | 1995 | |||
| Genre | సినిమా పాటలు | |||
| Length | 27:12 | |||
| Label | సురేష్ ప్రొడక్షన్స్ | |||
| Producer | ఎం. ఎం. శ్రీలేఖ | |||
| ఎం. ఎం. శ్రీలేఖ chronology | ||||
| ||||
సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: ఎం. ఎం. శ్రీలేఖ.
| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "చిక్ లిక్ చిక్ లిక్" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:24 |
| 2. | "ఓ కల కన్నది" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:12 |
| 3. | "జుమ్ జుమ్ అంటూ" | సి. నారాయణ రెడ్డి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:45 |
| 4. | "పెళ్లి పెళ్ళంటూ" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:34 |
| 5. | "సాగిపోయే నీలి మేఘం" | భువనచంద్ర | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:37 |
| 6. | "మంచు కొండల్లోన" | చంద్రబోస్ | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:40 |
| మొత్తం నిడివి: | 27:12 | |||
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 E, Madhukar. "Chandrabose: Reading literature, friends encouragement my forte". thehansindia.com. The Hans India. Retrieved 16 November 2017.