తాడేపల్లి (విజయవాడ గ్రామీణ)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తాడేపల్లి (విజయవాడ గ్రామీణ)
—  రెవిన్యూ గ్రామం  —
తాడేపల్లి (విజయవాడ గ్రామీణ) is located in ఆంధ్ర ప్రదేశ్
తాడేపల్లి (విజయవాడ గ్రామీణ)
అక్షాంశరేఖాంశాలు: 16°28′49″N 80°37′08″E / 16.480326°N 80.618764°E / 16.480326; 80.618764
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం విజయవాడ గ్రామీణ
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి జ్యోతి
జనాభా (2011)
 - మొత్తం 3,998
 - పురుషుల సంఖ్య 1,950
 - స్త్రీల సంఖ్య 2,048
 - గృహాల సంఖ్య 1,022
పిన్ కోడ్ 520 012
ఎస్.టి.డి కోడ్ 0866

తాడేపల్లి, విజయవాడ గ్రామీణ, కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం.520 012., ఎస్.టి.డి.కోడ్ = 0866.

దీనిని కొత్తూరు తాడేపల్లి (కె.తాడేపల్లి) అంటారు.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా ఉన్నది. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం అనేవి ఉన్నాయి.

విజయవాడ రూరల్ మండలం[మార్చు]

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు మరియు సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

 • Kotturu-Tadepalle = (16°36′12″N 80°37′15″E[1]).
 • Kotturu-Tadepalle, is a village situated about 8 km from the border of Vijayawada in Krishna District.

[2] సముద్ర మట్టంనుండి 21 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పైడిపాడు 5 కి.మీ, పాతపాడు 6 కి.మీ, అంబాపురం 6 కి.మీ, ఏలప్రోలు 7 కి.మీ, రాయనపాడు 7 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ, తాడేపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

పాఠశాలలు[మార్చు]

 1. శ్రీ షణ్ముఖ వేదవిద్యాలయం:- ఫోన్ నం. 9032044115 & 8897547548. ఈ పాఠశాలలో కృష్ణయజుర్వేదం మరియు స్మార్తం కోర్సులు ఉచితంగా బోధించెదరు. ఉచిత వసతి భోజనసౌకర్యాలు కల్పించెదరు. ఈ పాఠశాలలో ప్రవేశం కోరే విద్యార్ధుల కనీస వయస్సు 9 సంవత్సరాలు ఉండవలెను. [6]
 2. అలిగినేని పెద ముత్తయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.
 3. సి.యస్.సి, ఎం.పి.పి అనుబడే రెండు ప్రభుత్వ పాఠశాలలు.
 4. సెయింట్ బెనెడిక్స్ అనుబడే ప్రైవేట్ పాఠశాల.
 5. The village has a Zilla Parishad High School, a Missionary High School and two primary schools to cater to the educational needs of boys and girls. For higher education inhabitants have to look to Vijayawada.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

The Right canal of the Proposed Famous Indira Sagar (Polavaram) Multipurpose Irrigation project, passes through the valuable garden lands of Vemavaram and Tadepalle before it merges with the Budameru Diversion canal at Velagaleru village to join the Krishna River.

వడ్డీవాగు[మార్చు]

ఈ వాగులో పూడికతీత పనులను 2017,జూన్-18న ప్రారంభించినారు. దీనితోపాటు కొత్తచెరువు కళింగు నుండి కవులూరు కళింగు వరకు కాలువలో పూడికను, గుర్రపుడెక్కను తొలగించెదరు. సుమారు ఆరున్నర లక్షల రూపాల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టినారు. [7]

గ్రామ పంచాయతీ[మార్చు]

 • This village has two associated Sivaru villages, Kotturu and Vemavaram.
 • ఈ గ్రామ పంచాయతీకి 2013జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఇస్తావతు జ్యోతి సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ దొంతగాని వెంకటేశ్వరరావు ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ భవానీశంకరస్వామివారి ఆలయం[మార్చు]

తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణోత్సవాలలో భాగంగా, శ్రీ సుందర హనుమాన్ ధార్మిక పరిసత్తు ఆధ్వర్యంలో, 2017,ఏప్రిల్-23వతేదీ ఆదివారంనాడు, ఈ ఆలయంలో, శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణొత్సవం వైభవంగా నిర్వహించినారు. నిర్వహించినారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాలు పంపిణీ చేసినారు. [4]

3 రామాలయాలు[మార్చు]

పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయము[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు, 2017,మే-18వతేదీ గురువారం నుండి 21వతేదీ ఆదివారం వరకు వైభవంగా నిర్వహించెదరు. [5]

ఆంజనేయ స్వామి ఆలయము[మార్చు]

కాళి మాత ఆలయము[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

ఈ గ్రామము మామిడి తోటలకు ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామములో వరి పంటలు, మొక్కజొన్న పంటలు, ప్రత్తి పంటలు కూడా బాగా పండుతాయి.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

The main occupation of the people in this village is agriculture. The village is known for its Mango gardens.

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామంలోని విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన వేములకొండ సాయితిలక్ అను విద్యార్థి, చదరంగం పోటీలలో విశేష ప్రతిభ కనబరచుచున్నాడు. ఇతడు ఇటీవల మచిలీపట్నంలో "స్టూడెంట్ ఒలింపిక్" ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలలో తన సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనాడు. ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారపూడిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో గూడా రాణించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనాడు. [3]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4103.[3] ఇందులో పురుషుల సంఖ్య 2064, స్త్రీల సంఖ్య 2039, గ్రామంలో నివాస గృహాలు 975 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 3,998 - పురుషుల సంఖ్య 1,950 - స్త్రీల సంఖ్య 2,048 - గృహాల సంఖ్య 1,022
 • Tadepalle village has a population of about 4,000. No of Households 975 Persons 4,103 Males 2,064 Females 2,039 [2] [3]

మూలాలు[మార్చు]

 1. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
 2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Vijayawada-Rural/K-Tadepalli". Retrieved 18 June 2016.  External link in |title= (help)
 3. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు విజయవాడ గ్రామీణ; 2013,ఆగస్టు-11; 4వపేజీ. [3] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,డిసెంబరు-6; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,ఏప్రిల్-24; 2వపేజీ. [5] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,మే-19; 1వపేజీ. [6] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,మే-28; 2వపేజీ. [7] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,జూన్-19; 1వపేజీ.


http://en.wikipedia.org/wiki/Tadepalle,_Krishna_district

 • తాడేపల్లి పేరుతో ఒక మండలం/గ్రామం, విజయవాడకు దగ్గరలో కృష్ణా నదికి అవతలివైపు, గుంటూరు జిల్లాలో ఉంది. దాని పిన్ కోడ్ నం. 522 501., ఎస్.టి.డి.కోడ్ = 08645.