తాలిపేరు నది

వికీపీడియా నుండి
(తాలిపేరు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

తాలిపేరు నది గోదావరి నదికి ఉపనది. ఇది ఖమ్మం జిల్లాలో చర్ల మండలంలో ఆంధ్ర ప్రదేశ్లో ప్రవేశించి గ్రామం వద్ద గోదావరి నదిలో విలీనం అవుతుంది. తాలిపేరు ప్రాజెక్టు ఈ నదిమీద నిర్మించబడి, సుమారు 27,000 ఎకరాల భూమికి సాగునీరు అందిస్తుంది.