Jump to content

తెగింపు (2005 సినిమా)

వికీపీడియా నుండి
తెగింపు
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం మోహన్ మల్లపల్లి
నిర్మాణం గుర్రం వినతారెడ్డి
తారాగణం రాజేంద్రబాబు
శ్రీమాన్
కరుణ
రామిరెడ్డి
సంగీతం లక్ష్మీ వినాయక్
నిర్మాణ సంస్థ శ్రీ సాయి వెంకటేశ్వర క్రియేషన్స్
భాష తెలుగు

తెగింపు శ్రీ సాయి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై గుర్రం వినతారెడ్డి నిర్మించిన తెలుగు సినిమా. 2005లో విడుదలైన ఈ చిత్రంలో రాజేంద్రబాబు, కరుణ, శ్రీమాన్, రామిరెడ్డి తదితరులు నటించారు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Thegimpu (Mohan Mallapalli) 2005". ఇండియన్ సినిమా. Retrieved 8 December 2024.