థియేటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమలాపురంలోని ఒక సినిమా థియేటర్

థియేటర్ అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. తెలుగు వారి ప్రకారం థియేటర్ అనే పదాన్ని రంగస్థలమునకు మరియు సినిమా హాల్ కి రెండింటికి ఉపయోగించినా, 'రంగస్థలం' అంటే నాటకాలు వేసే స్థలం అని, సినిమా హాల్ అంటే చలనచిత్రాలు ప్రదర్శించబడే ప్రదేశం అని అర్థం.

ఈ పదం వాస్తవానికి గ్రీకు థియేట్రాన్ నుండి వచ్చింది, థియేట్రాన్ అనగా 'వీక్షించే ఒక ప్రదేశం' అని అర్థం. అమెరికన్ ఇంగ్లీషులో, 'థియేటర్' అనే పదానికి చలనచిత్రాలు ప్రదర్శించబడే ప్రదేశం లేదా ప్రత్యక్ష వేదిక నాటకాలు ప్రదర్శించబడే ప్రదేశం అని అర్ధం.[1] బ్రిటిష్ ఇంగ్లీషులో, 'థియేటర్' అంటే ప్రత్యక్ష నాటకాలు ప్రదర్శించే ప్రదేశం. కొంతమంది ఇంగ్లీష్ మరియు అమెరికన్ల ప్రకారం 'theatre' స్పెల్లింగ్ 'థియేటర్'ని ప్రత్యక్ష నాటకాలు ప్రదర్శించే ప్రదేశం అని మరియు 'theater' స్పెల్లింగ్ 'థియేటర్' అంటే చలనచిత్రాలు ప్రదర్శించబడే ప్రదేశం అని అర్థం.

థియేటర్ ట్రూప్ అనగా నాటక ప్రదర్శనలను ఇచ్చేందుకు కలిసి పని చేసే నాటక ప్రదర్శనకారుల సమూహం.[2][3]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Brown, John Russell. 1997. What is theatre?: an introduction and exploration. Boston and Oxford: Focal P. ISBN 978-0-240-80232-9
  2. "Definition of TROUPE". www.merriam-webster.com (in ఇంగ్లీష్). Retrieved 2020-06-15.
  3. "Troupe definition and meaning". Collins English Dictionary. Retrieved 14 December 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=థియేటర్&oldid=3819105" నుండి వెలికితీశారు