దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ కళాదర్శకులు
స్వరూపం
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ కళాదర్శకులు అవార్డును ఫిలింఫేర్ మ్యాగజైన్ ప్రలి ఏటా ఫిలింఫేర్ అవార్డులలో భాగంగా దక్షిణ భారత చిత్రాలకు ఇస్తోంది. ఈ అవార్డును 1997లో ప్రారంభించారు.
అవార్డు గ్రహీతల జాబితా, వారు గెలుచుకున్న సినిమాల జాబితా
[మార్చు]సంవత్సరం | కళా దర్శకుడు | సినిమా | భాష | దర్శకుడు |
---|---|---|---|---|
2017 | సాబు సిరిల్[1] | బాహుబలి 2: ది కన్ క్లూజన్ | తెలుగు | ఎస్. ఎస్. రాజమౌళి |
2010 | సాబు సిరిల్[2] | ఎంతిరన్ (రోబో) | తమిళం | ఎస్. శంకర్ |
2007 | తోట తరణి[3] | శివాజీ | తమిళం | ఎస్. శంకర్ |
2005 | సాబు సిరిల్[4] | అన్నీయన్ (అపరిచితుడు) | తమిళంస | ఎస్. శంకర్ |
1998 | తోట తరణి[5] | చూడాలని వుంది | తెలుగు | గుణశేఖర్ |
మూలాలు
[మార్చు]- ↑ "Winners of the 65th Jio Filmfare Awards (South) 2018". Filmfare. 16 June 2018. Retrieved 1 May 2021.
- ↑ "58th National Film Awards for 2010 announced". Directorate of Film Festivals. Archived from the original on 30 December 2013. Retrieved 1 May 2021.
- ↑ 55th Filmfare Awards South Archived 2 ఏప్రిల్ 2015 at the Wayback Machine. Bollyspice.com.
- ↑ sify.com, Retrieved 1 May 2021
- ↑ https://archive.org/download/46thFilmfareAwardsSouthWinners/46th%20Filmfare%20Awards%20south%20winners.jpg, Retrieved 1 May 2021