దాగుడు మూతలు (1986 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


దాగుడు మూతలు
దాగుడు మూతలు సినిమా పోస్టర్
దర్శకత్వంరవీంద్రబాబు
రచనగణేష్ పాత్రో (మాటలు)
నిర్మాతసత్యారెడ్డి
తారాగణంశరత్‌బాబు,
శోభన,
భానుచందర్
ఛాయాగ్రహణంపిల్లి దివాకర్
సంగీతంజె.వి.రాఘవులు
నిర్మాణ
సంస్థ
జయలక్ష్మీ అసోసియేట్స్
విడుదల తేదీ
మే 1, 1986
దేశంభారతదేశం
భాషతెలుగు

దాగుడు మూతలు 1986, మే 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. జయలక్ష్మీ అసోసియేట్స్ పతాకంపై రవీంద్రబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరత్‌బాబు, శోభన, భానుచందర్ ప్రధాన పాత్రల్లో నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించాడు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: రవీంద్రబాబు
  • నిర్మాత: సత్యారెడ్డి
  • మాటలు: గణేష్ పాత్రో
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • ఛాయాగ్రహణం: పిల్లి దివాకర్
  • నిర్మాణ సంస్థ: జయలక్ష్మీ అసోసియేట్స్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి జెవి రాఘవులు సంగీతం అందించాడు. ఆత్రేయ పాటలు రాశాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. "Dhagudu Muthalu (1986)". Indiancine.ma. Retrieved 2020-08-20.
  2. "Dagudu Moothalu(1986), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.song.cineradham.com. Archived from the original on 2015-04-18. Retrieved 2020-08-20.
  3. "Daagudu Moothalu Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-24. Archived from the original on 2016-12-19. Retrieved 2020-08-20.

ఇతర లంకెలు[మార్చు]