దువ్వ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దువ్వ
—  రెవిన్యూ గ్రామం  —
దువ్వ is located in ఆంధ్ర ప్రదేశ్
దువ్వ
అక్షాంశరేఖాంశాలు: 16°47′N 81°36′E / 16.78°N 81.60°E / 16.78; 81.60
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం తణుకు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 13,596
 - పురుషుల సంఖ్య 6,771
 - స్త్రీల సంఖ్య 6,825
 - గృహాల సంఖ్య 3,820
పిన్ కోడ్ 534156
ఎస్.టి.డి కోడ్ 08819

దువ్వ, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండలానికి చెందిన గ్రామము.[1]

చరిత్ర[మార్చు]

దూర్వాస మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని ప్రతీతి. అందుచేత ఈ గ్రామం దుర్వాసపురముగా ఏర్పడి ఆ తరువాత దువ్వగా మారింది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 13,596 - పురుషుల సంఖ్య 6,771 - స్త్రీల సంఖ్య 6,825 - గృహాల సంఖ్య 3,820[1]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 13570. ఇందులో పురుషుల సంఖ్య 6616, మహిళల సంఖ్య 6954, గ్రామంలో నివాస గృహాలు 3486 ఉన్నాయి.

దువ్వ గ్రామం లోని దేవాలయాలు[మార్చు]

 • వేణుగోపాలస్వామి గుడి
 • శివాలయం
 • కేశవస్వామి గుడి
 • సుబ్రమణ్యేశ్వరస్వామి గుడి
 • సాయిబాబా గుడి
 • గీతా మందిరం

శ్రీ దానేశ్వరీదేవి ఆలయం[మార్చు]

 • శ్రీ జగన్మాత అవతార పరంపరలో మరో రూపమే శ్రీ దానేశ్వరీమాత రూపం. దువ్వ గ్రామంలో కోనసీమ అందాలమధ్య, ఈ కోవెల నెలకొని ఉంది. మహిమాన్వితాలకు నెలవైన ఈ ఆలయం, భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. [2]
 • రామాలయాలు
 • ప్రతి సంవత్సరం శ్రీ వేణుగోపాలస్వామి వారి ఉత్సవం అంగరంగ వైభవంగా జరుపబడును.
 • ఈ సంవత్సరం (2009) మార్ఛి 6 న కళ్యాణాం, 7 న రథొత్సవము మరియు 8 న పొన్నవాహనమహొత్సవం

వ్యవసాయం[మార్చు]

దువ్వలో వ్యవసాయ ఆదారంగా ముఖ్యంగా మూడు కాలువలు ఉన్నాయి. సాగు చాలా వరకు వీటి ద్వారా నే జరుగుతుంది.

 1. వయ్యేరు
 2. వెంకయ్య కాలువ
 3. పిల్ల కాలువ

ప్రభుత్వ కార్యాలయాలు[మార్చు]

 • పంచాయితీ కార్యాలయం
 • గ్రంథాలయం
 • కచేరి ఛావిఢి
 • తపాల కార్యాలయం
 • ఆంధ్రా బ్యాంక్
 • స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు

రవాణా సౌకర్యాలు[మార్చు]

తణుకు పట్టణం నుండి ప్రతి అరగంటకు APSRTC బస్సులు ఉన్నాయి.

గ్రామవిశేషాలు[మార్చు]

ప్రతి మంగళ వారం కూరగాయల సంత జరుగుతంది.

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

[2] ఈనాడు, 2014, ఫిబ్రవరి-14; తీర్థయాత్ర పేజీ."https://te.wikipedia.org/w/index.php?title=దువ్వ&oldid=2239845" నుండి వెలికితీశారు