వేల్పూరు (తణుకు మండలం)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వేల్పూరు (తణుకు మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం తణుకు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 22,768
 - పురుషుల సంఖ్య 11,102
 - స్త్రీల సంఖ్య 11,666
 - గృహాల సంఖ్య 6,781
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

వేల్పూరు, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండలానికి చెందిన గ్రామము.[1]
వేల్పూరు గ్రామం ఆంధ్ర ప్రదేశ్ లోని అతి పెద్ద గ్రామాలలో ఒకటి. ఈ గ్రామము లో సుమారుగ 25 వేల జనాభా నివసిస్తున్నరు. ఈ గ్రామము రెందు పర్యాయములు జాతీయ ఉత్తమ గ్రామ పంచాయితీగా ఎన్నుకొనబదినది. ఈ గ్రామములో సుమారు 120 ఆలయములు ఉన్నాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 22,768 - పురుషుల సంఖ్య 11,102 - స్త్రీల సంఖ్య 11,666 - గృహాల సంఖ్య 6,781

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 22511.[2] ఇందులో పురుషుల సంఖ్య 11084, మహిళల సంఖ్య 11427, గ్రామంలో నివాస గృహాలు 6204 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
  2. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; ReferenceA అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదుశీర్షిక పాఠ్యం[మార్చు]

వేల్పూర్ గ్రామదేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారు