దేశాల జాబితా – తలసరి టీ వినియోగం
స్వరూపం
వివిధ దేశాలలో సంవత్సరానికి తలసరి టీ వినియోగం కిలోగ్రాములలో (List of countries by tea consumption per capita) ఈ జాబితాలో ఇవ్వబడింది. ఈ జాబితాలోని వివరాలు 2002లో లభించిన గణాంకాలపై ఆధారపడి ఉన్నాయి.
- టర్కీ 2.3 కిలో గ్రాములు
- United Kingdom 2.2 కిలో గ్రాములు
- ఐర్లాండ్ 1.5 కిలో గ్రాములు
- న్యూజీలాండ్ 1 కిలో గ్రాములు
- జపాన్ 0.9 కిలో గ్రాములు
- నెదర్లాండ్స్ 0.8 కిలో గ్రాములు
- ఆస్ట్రేలియా 0.8 కిలో గ్రాములు
- Germany 0.7 కిలో గ్రాములు
- స్విట్జర్లాండ్ 0.4 కిలో గ్రాములు
- Sweden 0.4 కిలో గ్రాములు
- నార్వే 0.4 కిలో గ్రాములు
- ఫిన్‌లాండ్ 0.3 కిలో గ్రాములు
- ఆస్ట్రియా 0.3 కిలో గ్రాములు
- డెన్మార్క్ 0.2 కిలో గ్రాములు
- కెనడా 0.2 కిలో గ్రాములు
- ఫ్రాన్స్ 0.2 కిలో గ్రాములు
- యు.ఎస్.ఏ 0.2 కిలో గ్రాములు
- బెల్జియం 0.1 కిలో గ్రాములు
- ఇటలీ 0.1 కిలో గ్రాములు