దేశాల జాబితా – తలసరి కాఫీ వినియోగం
స్వరూపం

వివిధ దేశాలలో సంవత్సరానికి తలసరి కాఫీ వినియోగం (List of countries by coffee consumption per capita) ఈ జాబితాలో ఇవ్వబడింది. ఇది 2003నాటి గణాంకాల ఆధారంగా తయారు చేయబడింది .
This list is incomplete; you can help by adding missing items. |
ఫిన్‌లాండ్ 11.4 కిలో గ్రాములు
అరూబా 9.2 కిలో గ్రాములు
ఐస్‌లాండ్ 9.1 కిలో గ్రాములు
నార్వే 9 కిలో గ్రాములు
డెన్మార్క్ 8.1 కిలో గ్రాములు
Sweden 7.9 కిలో గ్రాములు
బెర్ముడా 7.5కిలో గ్రాములు
స్విట్జర్లాండ్ 7.4 కిలో గ్రాములు
Netherlands 6.8 కిలో గ్రాములు
జర్మనీ 6.6 కిలో గ్రాములు
ఇటలీ 5.7 కిలో గ్రాములు
స్లోవేనియా 5.6 కిలో గ్రాములు
ఆస్ట్రియా 5.5 కిలో గ్రాములు
ఫ్రాన్స్ 5.4 కిలో గ్రాములు
మాల్టా 5.1 కిలో గ్రాములు
Belgium 5 కిలో గ్రాములు
క్రొయేషియా 5 కిలో గ్రాములు
లెబనాన్ 4.9 కిలో గ్రాములు
Brazil 4.7 కిలో గ్రాములు
లాట్వియా 4.4 కిలో గ్రాములు
పోర్చుగల్ 4.3 కిలో గ్రాములు
అమెరికా సంయుక్త రాష్ట్రాలు 4.2 కిలో గ్రాములు
బ్రూనై 4.1 కిలో గ్రాములు
Canada 4 కిలో గ్రాములు
సైప్రస్ 4 కిలో గ్రాములు
స్పెయిన్ 4 కిలో గ్రాములు
కోస్టారికా 3.9 కిలో గ్రాములు
Israel 3.8 కిలో గ్రాములు
Macedonia 3.7 కిలో గ్రాములు
హంగరి 3.5 కిలో గ్రాములు
New Zealand 3.5 కిలో గ్రాములు
Algeria 3.3 కిలో గ్రాములు
లిథువేనియా 3.3 కిలో గ్రాములు
పోలాండ్ 3.3 కిలో గ్రాములు
Japan 3.2 కిలో గ్రాములు
Bosnia and Herzegovina 3 కిలో గ్రాములు
Bulgaria 3 కిలో గ్రాములు
ఆర్మేనియా 2.9 కిలో గ్రాములు
బహామాస్ 2.9 కిలో గ్రాములు
British Virgin Islands 2.9 కిలో గ్రాములు
కేమాన్ దీవులు 2.8 కిలో గ్రాములు
Australia 2.7 కిలో గ్రాములు
ఐర్లాండ్ 2.3 కిలో గ్రాములు
United Kingdom 2.2 కిలో గ్రాములు
రొమేనియా 2.1 కిలో గ్రాములు
హోండురాస్ 1.7 కిలో గ్రాములు
ఉరుగ్వే 1.7 కిలో గ్రాములు
South Korea 1.7 కిలో గ్రాములు
జోర్డాన్ 1.6 కిలో గ్రాములు
వెనుజ్వేలా 1.6 కిలో గ్రాములు
Ethiopia 1.5 కిలో గ్రాములు
గ్వాటెమాలా 1.5 కిలో గ్రాములు
సెయింట్ లూసియా 1.5 కిలో గ్రాములు
ఒమన్ 1.5 కిలో గ్రాములు
అల్బేనియా 1.4 కిలో గ్రాములు
El Salvador 1.4 కిలో గ్రాములు
Kuwait 1.4 కిలో గ్రాములు
Russia 1.4 కిలో గ్రాములు
This list is incomplete; you can help by adding missing items. |