దొంగరాముడు అండ్ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగరాముడు అండ్ పార్టీ
Dongaramudu and Party Cassette Cover.jpg
దొంగరాముడు అండ్ పార్టీ క్యాసెట్ కవర్
దర్శకత్వంవంశీ
నిర్మాతఎం.ఎల్. కుమార్ చౌదరీ
స్క్రీన్ ప్లేవంశీ
కథవంశీ (కథ), శంకరమంచి పార్థసారధి (మాటలు)
నటులుశ్రీకాంత్, లయ, భువనేశ్వరి, జయప్రకాష్ రెడ్డి, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, కృష్ణ భగవాన్
సంగీతంచక్రి
ఛాయాగ్రహణంలోకి
నిర్మాణ సంస్థ
కీర్తి క్రియేషన్స్
విడుదల
26 జూన్ 2003 (2003-06-26)
దేశంభారతదేశం
భాషతెలుగు

దొంగరాముడు అండ్ పార్టీ 2003, జూన్ 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, లయ, భువనేశ్వరి, జయప్రకాష్ రెడ్డి, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, కృష్ణ భగవాన్ ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: వంశీ
  • నిర్మాత: ఎం.ఎల్. కుమార్ చౌదరీ
  • చిత్రానువాదం: వంశీ
  • కథ: వంశీ (కథ), శంకరమంచి పార్థసారధి (మాటలు)
  • సంగీతం: చక్రి
  • పాటలు: పెద్దాడ మూర్తి, శ్రీ సాయి హర్ష, బొమ్మకంటి, తనికెళ్ల శంకర్
  • ఛాయాగ్రహణం: లోకి
  • నిర్మాణ సంస్థ: కీర్తి క్రియేషన్స్

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "దొంగరాముడు అండ్ పార్టీ". telugu.filmibeat.com. Retrieved 16 January 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Donga Ramudu & Party". www.idlebrain.com. Archived from the original on 2 ఫిబ్రవరి 2010. Retrieved 16 January 2018.

ఇతర లంకెలు[మార్చు]