దొంగ సచ్చినోళ్ళు
స్వరూపం
దొంగ సచ్చినోళ్ళు (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజా వన్నెం రెడ్డి |
---|---|
నిర్మాణం | జె. సాంబశివరావు, సిహెచ్ ఎస్వి ప్రసాద్ |
తారాగణం | కృష్ణ భగవాన్, బ్రహ్మానందం, రంభ |
నిర్మాణ సంస్థ | శశిధర్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 25 ఏప్రిల్, 2008 |
భాష | తెలుగు |
పెట్టుబడి | 21 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
దొంగ సచ్చినోళ్ళు 2008, ఏప్రిల్ 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. శశిధర్ ప్రొడక్షన్స్ పతాకంపై జె. సాంబశివరావు, సిహెచ్ ఎస్వి ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో రాజా వన్నెం రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ భగవాన్, బ్రహ్మానందం, రంభ ప్రధాన పాత్రల్లో నటించగా, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించాడు.[1][2]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: రాజా వన్నెం రెడ్డి
- నిర్మాణం: జె. సాంబశివరావు, సిహెచ్ ఎస్వి ప్రసాద్
- నిర్మాణ సంస్థ: శశిధర్ ప్రొడక్షన్స్
నిర్మాణం
[మార్చు]2007, అక్టోబరు 22న సినిమా ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా, మోహన్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మొదటి షాట్ కు రామా నాయుడు దర్శకత్వం వహించాడు.
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది.[3]
- సైరో సైరో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రిటా - అనంత శ్రీరాం - 04:31
- దొంగ సచ్చినోళ్ళు - ఎం.ఎం. శ్రీలేఖ - సోమ్లే - 02:42
- మామిడి పళ్ళ - టిప్పు, మాలతి - భాస్కరభట్ల - 03:45
- కందిరీగ - గంగ - సాహితి - 04:20
- ఇప్పటికింకా - మోహన్, ఎం.ఎం. శ్రీలేఖ - రామజోగయ్య శాస్త్రి - 04:15
మూలాలు
[మార్చు]- ↑ Fullhyderabad, Movies. "Donga Sachinollu Review". www.movies.fullhyderabad.com. Retrieved 20 August 2020.
- ↑ "Donga Sachinollu (2008)". Cinestaan. Retrieved 2020-08-20.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ Raaga.com. "Donga Sachinollu Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-09-23. Retrieved 2020-08-20.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: url-status
- All articles with dead external links
- 2008 తెలుగు సినిమాలు
- తెలుగు హాస్య సినిమాలు
- కృష్ణ భగవాన్ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- రంభ నటించిన సినిమాలు
- రఘుబాబు నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన సినిమాలు
- వేణుమాధవ్ నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- రాజీవ్ కనకాల నటించిన సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- వినోద్ కుమార్ నటించిన సినిమాలు
- రాళ్ళపల్లి నటించిన సినిమాలు