దోషి నిర్దోషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దోషి నిర్దోషి
దోషి నిర్దోషి.jpg
దోషి నిర్దోషి సినిమా పోస్టర్
దర్శకత్వంవై. బాగేశ్వరరావు
రచనపరుచూరి సోదరులు (కథ, చిత్రానువాదం, మాటలు)
నిర్మాతడి.వి.ఎస్. రాజు
తారాగణంసుమన్,
శోభన్ బాబు,
లిజ్జీ ప్రియదర్శన్
ఛాయాగ్రహణంవి. జయరాం
కూర్పుకె. బాబురావు
సంగీతంవిద్యాసాగర్
నిర్మాణ
సంస్థ
డి.వి.యస్.ఎంటర్‌ప్రైజెస్
విడుదల తేదీ
డిసెంబరు 14, 1990
సినిమా నిడివి
136 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

దోషి నిర్దోషి 1990, డిసెంబరు 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. డి.వి.యస్.ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై డి.వి.ఎస్. రాజు నిర్మాణ సారథ్యంలో వై. బాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, శోభన్ బాబు, లిజ్జీ ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించారు.[1][2][3]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: వై. బాగేశ్వరరావు
 • నిర్మాత: డి.వి.ఎస్. రాజు
 • కథ, చిత్రానువాదం, మాటలు: పరుచూరి సోదరులు
 • సంగీతం: విద్యాసాగర్
 • ఛాయాగ్రహణం: వి. జయరాం
 • కూర్పు: కె. బాబురావు
 • నిర్మాణ సంస్థ: డి.వి.యస్.ఎంటర్‌ప్రైజెస్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం అందించగా[4] సిరివెన్నల పాటలు రాశాడు.[5]

 1. అమ్మదీని తస్సాదియ్యా
 2. ఒకటికి ఒకటి కలిపితే
 3. ఇట్టాగే తెల్లార్లు
 4. మనసు మరిగి శిలలే కరిగే

మూలాలు[మార్చు]

 1. "Doshi Nirdoshi. Doshi Nirdoshi Movie Cast & Crew". www.bharatmovies.com. Archived from the original on 2016-03-30. Retrieved 2020-08-21.
 2. "Doshi Nirdoshi on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2020-08-21.
 3. "Doshi Nirdoshi (1990)". Indiancine.ma. Retrieved 2020-08-21.
 4. "Doshi Nirdoshi Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-30. Archived from the original on 2021-04-23. Retrieved 2020-08-21.
 5. "Doshi Nirdoshi 1990". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-21.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]

ఇతర లంకెలు[మార్చు]