ధర్మాత్ముడు (1983 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మాత్ముడు
(1983 తెలుగు సినిమా)
Dharmaatmudu.jpg
దర్శకత్వం బి. భాస్కరరావు
తారాగణం కృష్ణంరాజు,
జయసుధ
విజయశాంతి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ భ్రమరాంబిక ఫిల్మ్స్
భాష తెలుగు

ధర్మాత్ముడు భ్రమరాంబిక ఫిలింస్ పతాకంపై కేశవరావు నిర్మాతగా, బి. భాస్కరరావు దర్శకత్వంలో కృష్ణంరాజు, జయసుధ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన 1983 నాటి తెలుగు చలన చిత్రం. సినిమా, పాటలు మంచి విజయం సాధించాయి.

చిత్రబృందం[మార్చు]

సినిమాలో ప్రధాన తారాగణం, ముఖ్య సాంకేతిక వర్గం ఇలా ఉంది.[1]

నటనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • సంగీతం - సత్యం
  • మాటలు - మద్దిపట్ల సూరి
  • గీతరచన - గోపి
  • కెమెరా - సత్తిబాబు
  • కళ - బి.ఆర్.కృష్ణ
  • నిర్మాత - కేశవరావు
  • దర్శకత్వం - బి.భాస్కరరావు

పాటలు[మార్చు]

  • ఓ గోపెమ్మో ... ఇటు రావమ్మో ... ఈ దాసుని తప్పు దండంతో సరి .. మన్నించవమ్మో
  • దేవతలందరు ఒకటైవచ్చి దీవెన లివ్వాలి

స్పందన[మార్చు]

సినిమా మంచి విజయాన్ని సాధించింది. సినిమా పాటలు కూడా ప్రజాదరణ పొందాయి.

బయటి లంకెలు[మార్చు]

  1. పత్రిక, ప్రతినిధి (4 June 1983). "దాదాపు పూర్తయిన 'ధర్మాత్ముడు'". సినిమా పత్రిక: 5.