ధృవప్రాంతం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ధృవప్రాంతాలను సూచించే ప్రదేశాలు
ఉత్తరార్ధగోళం ఎల్లప్పుడూ ఘనీభవంగా వుండే ప్రాంతం (పర్పల్ రంగులో).


ధృవాలు లేదా ధృవప్రాంతం (ఆంగ్లం Polar regions) భూమికి ఉత్తర మరియు దక్షిణ దిక్కులలో అత్యంత చివరి ప్రాంతాలు. దక్షిణ ధృవం (South pole) మరియు ఉత్తర ధృవం (North pole) భూమికి కేంద్రాలుగా ఉండి పూర్తిగా మంచుతో కప్పబడి వుంటాయి. భూమి మీద ఉష్ణోగ్రత పెరగడం వలన ఈ ప్రాంతాలలో మంచు తగ్గిపోతున్నది.

అంటార్కిటికా[మార్చు]

ఆర్కిటిక్[మార్చు]