నా హృదయంలో నిదురించే చెలీ

వికీపీడియా నుండి
(నా హృదయంలో నిదురించే చెలి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నా హృదయంలో నిదురించే చెలీ
దర్శకత్వంఎ.వి.ఎస్.ఆదినారాయణ
నిర్మాతబాబు ఎస్. ఎస్ బూరుగుపల్లి, బూరుగుపల్లి బాపిరాజు (సమర్పణ)
తారాగణంవడ్డే నవీన్,
లైలా
ఛాయాగ్రహణంకె. ఎస్. సెల్వరాజ్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1999 జూన్ 11 (1999-06-11)
దేశంభారతదేశం
భాషతెలుగు
నా హృదయంలో నిదురించే చెలీ సినిమా పోస్టర్

నా హృదయంలో నిదురించే చెలి ఎ. వి. ఎస్. ఆదినారాయణ దర్శకత్వంలో 1999లో వచ్చిన ప్రేమకథా చిత్రం. ఇందులో వడ్డే నవీన్, లైలా ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ సంగీత దర్శకత్వం వహించాడు.[1] ఈ చిత్రాన్ని బాబు ఎస్. ఎస్ బూరుగుపల్లి వెంకటరమణ క్రియేషన్స్ పతాకంపై నిర్మించాడు.

కథ[మార్చు]

బుజ్జి, మిని ఇద్దరూ ప్రేమించుకుని లేచిపోతారు. వారిద్దరికీ రైలులో మల్లిక్, అతని భార్య పరిచయమవుతారు. మల్లిక్ దంపతులకు పిల్లలు ఉండరు. వాళ్ళు అనాథ పిల్లలను చేరదీసి పెంచుకుంటూ ఉండటంతో వాళ్ళకి చదువు చెబుతూ అక్కడ ఉండిపోదామనుకుంటారు.

తారాగణం[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి శ్రీ సంగీత దర్శకత్వం వహించాడు.

  • ఆయో ఆయో వెల్కమ్ (గానం: మనో)
  • హాలీవుడ్ లేడీ
  • నా హృదయంలో నిదురించే చెలీ
  • జాం జాం అంటు
  • నిన్నే ప్రేమించా
  • ఈ చెలీ నను వీడిపోకే

మూలాలు[మార్చు]

  1. "Naa Hrudayamlo Nidurinche Cheli (1999)". Indiancine.ma. Retrieved 2020-09-15.