Jump to content

నిప్పుతో చెలగాటం

వికీపీడియా నుండి
నిప్పుతో చెలగాటం
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కొమ్మినేని శేషగిరిరావు
నిర్మాణం వై.వి. రావు
తారాగణం కృష్ణంరాజు
శారద
జయసుధ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ విజయా మూవీస్
భాష తెలుగు

నిప్పుతో చెలగాటం 1982లో విడుదలైన తెలుగు చలనచిత్రం. విజయా మూవీస్ పతాకంపై వై.వి. రావు నిర్మాణ సారథ్యంలో కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, శారద, జయసుధ ముఖ్యపాత్రలలో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1] రాజ్ కుమార్, జితేంద్ర, మాలసిహ్నా, రేఖ నటీనటులుగా 1978లో హిందీలో విడుదలైన కర్మయోగి సినిమాకి రిమేక్ సినిమా ఇది.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1: ఇది తూరుపు సింధూరం , రచన: మైలవరపు గోపి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2.ఈ రాలిన మందారం, రచన: గోపి, గానం.ఎస్ పి. బాలసుబ్రహ్మణ్యం

3.ముద్దు ముద్దుగా ఉన్నావు రెండు పొద్దులా, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి

4 . మొదటి సిగ్గు పుట్టింది మొన్న మొన్ననే , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ . జానకి బృందం

5.శ్రీరస్తు శ్రీరస్తు శ్రీవారి నవ్వు శుభమస్తు మావారి , రచన: వేటూరి, గానం పులపాక సుశీల కోరస్.

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "నిప్పుతో చెలగాటం". Retrieved 3 March 2018.

. 2.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .

ఇతర లంకెలు

[మార్చు]