నీతోడు కావాలి
స్వరూపం
నీతోడు కావాలి | |
---|---|
దర్శకత్వం | భీమినేని శ్రీనివాసరావు |
రచన | భీమినేని శ్రీనివాసరావు (కథ), రమణ సాల్వ (మాటలు) |
నిర్మాత | భీమినేని శ్రీనివాసరావు |
తారాగణం | అర్జున్ సర్జా, ఛార్మీ కౌర్, రిమీ సేన్ |
సంగీతం | వలిషా బాబ్జీ, సందీప్ |
నిర్మాణ సంస్థ | సంపద క్రియేషన్స్ |
విడుదల తేదీ | 28 మార్చి 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నీతోడు కావాలి 2002, మార్చి 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, ఛార్మీ కౌర్, రిమీ సేన్ ముఖ్యపాత్రల్లో నటించగా, వలిషా బాబ్జీ, సందీప్ సంగీతం అందించారు.[1]
నటవర్గం
[మార్చు]- అర్జున్ సర్జా (వాసు)
- ఛార్మీ కౌర్ (మానస)
- రిమీ సేన్ (సింధూ)
- అనురాధ ప్రధాన్
- రమాప్రభ
- జాహ్నవి
- వైజాగ్ ప్రసాద్
- రాధయ్య
- దీప్ సింగ్
- గౌతంరాజు
- చిత్రం శ్రీను
- వినయ్ వర్మ
- బేబి హస్నా[2]
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: భీమినేని శ్రీనివాసరావు
- నిర్మాత: భీమినేని శ్రీనివాసరావు
- రచన: భీమినేని శ్రీనివాసరావు (కథ), రమణ సాల్వ (మాటలు)
- సంగీతం: వలిషా బాబ్జీ, సందీప్
- నిర్మాణ సంస్థ:
- సంపద క్రియేషన్స్
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పాటపేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1 | బాలమణి | ఉదిత్ నారాయణ్, స్వర్ణలత | 4:38 |
2 | గీతం సంగీతం | హరిహరన్, ఉషా | 5:10 |
3 | జానీభీదో | సునిధి చౌహాన్ | 4:40 |
4 | అందాలకోన | వలిషా బాబ్జీ | 4:44 |
5 | నీతోడు కావాలి | వలిషా బాబ్జీ | 1:50 |
6 | కలలో కలనే కన్నాను | వలిషా బాబ్జీ, హరిణి | 5:25 |
7 | పాతికేళ్ల | రవివర్మ, లెనినా చౌదరి | 5:22 |
8 | శ్వాసలో శ్వాసల్లే | వలిషా బాబ్జీ | 6:00 |
9 | నీతోడు కావాలి | సునీత | 1:47 |
మూలాలు
[మార్చు]- ↑ "Movie review - Nee Thodu Kavali". idlebrain.com. Retrieved 9 December 2017.
- ↑ "Nee Thodu Kaavali (2002)". chithr.com. Retrieved 9 December 2017.[permanent dead link]