పంజాబ్, చండీగఢ్ లలోని నగరాల జాబితా (జనాభా వారీగా)
స్వరూపం
2013 జనగణన ప్రకారం లక్షకు పైగా జనాభా ఉన్న భారత దేశపు రాష్ట్రమైన పంజాబ్, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ లలోని పట్టణ ప్రాంతాలు, నగరాల జాబితా. [1]
పంజాబ్
ర్యాంకు | పేరు | జిల్లా | టైప్* | 2011 జనాభా | పురుషులు | స్త్రీలు | జనాభా 5 సంవత్సరాల లోపు |
అక్షరాస్యత శాతం | |||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | లూధియానా | లూధియానా | City | 1,613,878 | 874,773 | 739,105 | 173,021 | 85.38 | |||||||||||||||||||||
2 | అమృత్ సర్ | అమృత్ సర్ | UA | 1,183,705 | 630,114 | 553,591 | 63,238 | 84.64 | |||||||||||||||||||||
3 | జలంధర్ | జలంధర్ | UA | 873,725 | 463,975 | 409,970 | 84,886 | 85.46 | |||||||||||||||||||||
4 | పటియాలా | పటియాలా | UA | 660,453 | 343,435 | 317,018 | 42,458 | 89.95 | |||||||||||||||||||||
5 | బతిందా | బతిందా | City | 285,813 | 151,782 | 134,031 | 30,713 | 82.84 | |||||||||||||||||||||
6 | అజిత్ ఘర్ | మొహాలీ | UA | 176,152 | 92,407 | 83,745 | 16,148 | 93.04 | |||||||||||||||||||||
7 | హోషియార్పూర్ | హోషియార్పూర్ | City | 168,443 | 88,290 | 80,153 | 16,836 | 89.11 | |||||||||||||||||||||
8 | బతాలా | గురుదాస్ పూర్ | UA | 158,404 | 83,536 | 74,868 | 14,943 | 89.28 | |||||||||||||||||||||
9 | పఠాన్ కోట్ | పఠాన్ కోట్ | UA | 147,875 | 79,145 | 68,730 | 14,734 | 88.71 | |||||||||||||||||||||
10 | మోగా | మోగా | UA | 146,897 | 79,808 | 67,089 | 16,447 | 81.42 | |||||||||||||||||||||
11 | అబోహర్ | ఫజిల్కా | City | 145,238 | 76,840 | 68,398 | 15,870 | 79.86 | |||||||||||||||||||||
12 | మలెర్ కోట్లా | సంగ్రూర్ | UA | 135,330 | 71,401 | 63,929 | 16,315 | 70.25 | |||||||||||||||||||||
13 | ఖన్నా | లూధియానా | City | 128,130 | 67,811 | 60,319 | 13,218 | 84.43 | |||||||||||||||||||||
14 | ఫగ్వారా | కపూర్తలా | UA | 117,954 | 62,171 | 55,783 | 11,622 | 87.43 | |||||||||||||||||||||
15 | ముక్త్ సర్ | శ్రీ ముక్త్ సర్ సాహిబ్ | City | 117,085 | 62,005 | 55,080 | 13,639 | 77.31 | |||||||||||||||||||||
16 | బర్నాలా | బర్నాలా | City | 116,454 | 62,302 | 54,152 | 12,984 | 79.80 | |||||||||||||||||||||
17 | రాజ్పూరా | పటియాలా | City | 112,193 | 57,803 | 54,390 | 12,841 | 82.00 | |||||||||||||||||||||
18 | ఫిరోజ్ పూర్ | ఫిరోజ్ పూర్ | City | 110,091 | 58,401 | 51,690 | 11,516 | 79.75 | |||||||||||||||||||||
19 | కపూర్తలా | కపూర్తలా | City | 101,654 | 55,485 | 46,169 | 9,706 | 85.82 | |||||||||||||||||||||
20 | సంగ్రూర్ | సంగ్రూర్ | City | 88,043 | 46,931 | 41,112 | 9,027 | 83.54 | |||||||||||||||||||||
* UA=Urban Agglomeration |
చండీగఢ్
ర్యాంకు | పేరు | జిల్లా | టైప్* | 2011 జనాభా | పురుషులు | స్త్రీలు | జనాభా 5 సంవత్సరాల లోపు |
అక్షరాస్యత శాతం | |||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | చండీగఢ్ | చండీగఢ్ | UA | 1,025,682 | 563,127 | 462,555 | 113,698 | 86.56 | |||||||||||||||||||||
* UA=Urban Agglomeration |
పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లో అర్బన్ అగ్లోమెరేషన్స్
[మార్చు]పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లో లక్ష లేక అంతకన్నా ఎక్కువ జనాభా కలిగిన అర్బన్ అగ్లోమెరేషన్లను ఈ కింద చూడవచ్చు:[2]
- అమృత్ సర్ అర్బన్ అగ్లోమెరేషన్లలో అమృత్ సర్ (పురపాలక సంఘ కార్పొరేషన్), నాంగ్లి (సీ.టీ.), ముదల్ (సీ.టీ.), బారా ఖాన్ కోట్ దొబూర్జీ (ఓ.జీ.), మూలే చక్ గ్రామం (ఓ.జీ.), రాం తిరత్ రోడ్డులో అబది బాబా దర్శన్ సింగ్ (ఓ.జీ.), రాం తీర్థ్ రోడ్డులో అబదీ బాబా జీవన్ సింగ్ (ఓ.జీ.), రాం తీర్థ్ రోడ్డు నుంచి అజ్నాలా రోడ్డుపై ఖైరాబాద్ తో పాటు అబాదీ (ఓ.జీ.), రోరీవాలా గ్రామం (ఓ.జీ.), అజ్నాలా రోడ్డు (ఓ.జీ.), అజ్నాలా రోడ్డులో అబదీ మిరాన్ కోట్ (ఓ.జీ.), జగ్దేవ్ కలన్ రోడ్డులో గుమ్తాలా కాలనీ (ఓ.జీ.), రంజిత్ విహార్ (ఓ.జీ.), నౌషేరా ఖుర్ద్ (ఓ.జీ.), పార్తీ విహార్ (ఓ.జీ.), అబదీ నౌషేరా (ఓ.జీ.), సిల్వర్ ఎస్టేట్ (ఓ.జీ.), కృష్ణా లేన్ (ఓ.జీ.), విల్ భగత్ పురా (ఓ.జీ.), కోట్ మిట్ సింగ్ వద్ద అబదీ ఖల్సా నగర్ (ఓ.జీ.), కురివాల్ గ్రామం (ఓ.జీ.), తండేవాలా(ఓ.జీ.), బసర్కా భైనీ (అత్తరీ రోడ్డు) (ఓ.జీ.), ఘుమన్ పురా గ్రామం (ఓ.జీ.), జోషీ కాలనీ, రాంతీర్థ్ రోడ్డు (ఓ.జీ.), రగ్గర్ కాలనీ, గాలీ నెం. 1,2 & 3, రాంతీర్థ్ రోడ్డు (ఓ.జీ.).
- జలంధర్ లో జలంధర్ (పురపాలక కార్పొరేషన్.), కంబ్రా (సీ.టీ.), మిఠాపూర్ గ్రామ సమీపంలోని ఆలీపూర్ (ఓ.జీ.), మాస్టర్ మెహంగా సింగ్ కాలనీ దగ్గరలోని నాంగల్ కార్ఖాన్ (ఓ.జీ.), బిదిపూర్ (అమృత్ సర్ రోడ్డు) (ఓ.జీ.).
- పటియాలా యుఎలో పటియాలా (పురపాలక సంఘ కార్పొరేషన్), రంజీత్ నగర్ ఎక్స్టెన్షన్- 1 (ఓ.జీ.), గ్రిడ్ కాలనీ (ఓ.జీ.), ఖేరీ గుజ్రాన్ (ఓ.జీ.), అర్బన్ ఎస్టేట్- I (ఓ.జీ.), పంజాబీ విశ్వవిద్యాలయం (ఓ.జీ.), అర్బన్ ఎస్టేట్- II (ఓ.జీ.), రంజీత్ నగర్ ఎక్స్టెన్షన్- II (ఓ.జీ.).
- వివరణలు: సీ.టీ. = సెన్సెస్ టౌన్, ఓ.జీ. = అవుట్ గ్రోత్, NA = నోటిఫైడ్ ఏరియా, CB = కంటోన్మెంట్ బోర్డ్
అర్బన్ అగ్లోమెరేషన్స్ నియోజకవర్గాలు
[మార్చు]పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లో లక్ష లేక అంతకన్నా ఎక్కువ జనాభా కలిగిన అర్బన్ అగ్లోమెరేషన్ నియోజకవర్గాలను ఈ కింద చూడవచ్చు.[3]
అర్బన్ అగ్లోమెరేషన్ | నియోజకవర్గం పేరు | జిల్లా | రకం* | జనాభా 2011 | పురుషులు | స్త్రీలు | జనాభా 5 సంవత్సరాల లోపు |
అక్షరాస్యత శాతం |
---|---|---|---|---|---|---|---|---|
అమృత్ సర్ | అమృత్ సర్ | అమృత్ సర్ | పురపాలక సంఘ కార్పొరేషన్ | 1,132,761 | 602,754 | 530,007 | 109,540 | 85.27 |
చండీగఢ్ | చండీగఢ్ | చండీగఢ్ | పురపాలక సంఘ కార్పొరేషన్. | 960,787 | 525,226 | 435,561 | 104,192 | 77.90 |
జలంధర్ | జలంధర్ | జలంధర్ | పురపాలక సంఘ కార్పొరేషన్ | 862,196 | 458,015 | 404,181 | 83,669 | 85.50 |
పటియాలా | పటియాలా | పటియాలా | పురపాలక సంఘ కార్పొరేషన్. | 445,196 | 236,238 | 208,958 | 42,458 | 89.95 |
మొహాలీ | మొహాలీ | మొహాలీ | పురపాలక సంఘ కార్పొరేషన్. | 146,104 | 76,441 | 69,663 | 13,155 | 93.22 |
బతాలా | బతాలా | గురుదాస్ పూర్ | M Cl | 151,400 | 79,459 | 71,941 | 14,698 | 85.49 |
పఠాన్ కోట్ | పఠాన్ కోట్ | పఠాన్ కోట్ | పురపాలక సంఘ కార్పొరేషన్. | 143,357 | 74,833 | 68,524 | 13,496 | 88.60 |
మోగా | మోగా | మోగా | పురపాలక సంఘ కార్పొరేషన్. | 141,432 | 73,760 | 67,672 | 15,502 | 82.09 |
ఫిరోజ్ పూర్ | ఫిరోజ్ పూర్ | ఫిరోజ్ పూర్ | పురపాలక సంఘ కార్పొరేషన్. | 110,091 | 58,401 | 51,690 | 11,516 | 79.75 |
References
[మార్చు]- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-07-07.
- ↑ "Constituents of urban Agglomerations Having Population 1 Lakh & above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-07-07.
- ↑ "Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-03-27.