పద్మావతీ కళ్యాణం
స్వరూపం
పద్మావతీ కళ్యాణం (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
---|---|
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీ కృష్ణ కమల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పద్మావతీ కళ్యాణం 1990 అక్టోబరు 19న విడుదలైన తెలుగు సినిమా. శ్రీకృష్న కమల్ ప్రోడక్షన్స్ పతాకంపై యలమంచి రాజ్య లక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. నరేష్, సుమ రంగనాథ్, జగ్గయ్య లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- నరేష్,
- సుమ రంగనాథ్,
- జగ్గయ్య,
- సత్యనారాయణ (అతిథి),
- గొల్లపూడి మారుతి రావు,
- శ్రీవిద్య,
- చంద్ర మోహన్,
- అంజన,
- చక్రవర్తి,
- మంజుల,
- సుత్తివేలు,
- రాళ్ళపల్లి
- బ్రహ్మానందం
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
- యేచూరి
- రమణా రెడ్డి,
- మదన్ మోహన్,
- మాస్టర్ విక్రమ్,
- బేబీ సోనియా,
- బేబీ సునీత,
- మాడా,
- చిట్టిబాబు,
- పండరీబాయి,
- అన్నపూర్ణ,
- స్పందన,
- ఉషా
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే: రేలంగి నరసింహారావు
- సంభాషణలు: గొల్లపుడి మారుతి రావు
- సాహిత్యం: జాలాది
- ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, మనో, ఎస్.పి.శైలజ, సునంద (తొలి)
- సంగీతం: కె. చక్రవర్తి
- ఛాయాగ్రహణం: ఆర్.రామారావు
- ఎడిటింగ్: గౌతమ్ రాజు
- కళ: మేకపోతుల సోమనాథ్
- కొరియోగ్రఫీ: శ్రీనివాస్
- కాస్ట్యూమ్స్: ఎన్.అప్పారావు
- మేకప్: నాగరాజు, రేలంగి సత్యం
- పబ్లిసిటీ డిజైన్స్: ఎస్. దావూద్
- కార్యనిర్వాహక నిర్మాతలు: చిన్నబాయి, అనిల్ బాబు
- లైన్ ప్రొడ్యూసర్: వై.హరికృష్ణ
- ప్రెజెంటర్: పిఎన్ గోవింద రాజులు
- నిర్మాత: యలమంచి రాజ్య లక్ష్మి
- దర్శకుడు: రేలంగి నరసింహారావు
- బ్యానర్: శ్రీ కృష్ణ కమల్ ప్రొడక్షన్స్
మూలాలు
[మార్చు]- ↑ "Padmavathi Kalyanam (1990)". Indiancine.ma. Retrieved 2021-05-31.