పసుపు పారాణి
Jump to navigation
Jump to search
పసుపు పారాణి (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దుర్గా నాగేశ్వరరావు |
తారాగణం | మురళీమోహన్, సుజాత, గుమ్మడి వెంకటేశ్వరరావు |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | జి.బి. ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
పసుపు పారాణి 1980, సెప్టెంబరు 11వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రంలో మురళీమోహన్,సుజాత జంటగా నటించారు.[1]
నటీనటులు
[మార్చు]- మురళీమోహన్
- సుజాత
- రావు గోపాలరావు
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- అల్లు రామలింగయ్య
- నూతన్ ప్రసాద్
- కవిత
- రమాప్రభ
- నిర్మల
- పండరీబాయి
- జయమాలిని
- ఝాన్సీ
- జయవిజయ
- సునీత
- మల్లాది
- బేబీ విజయకళ
- మాస్టర్ శివాజీ
- ఈశ్వరరావు
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాతలు: కొటికలపూడి గోవిందరావు, ఆకుల బుల్లబ్బాయి
- దర్శకుడు: కె.దుర్గానాగేశ్వరరావు
- కథ, స్క్రీన్ ప్లే, మాటలు: దాసం గోపాలకృష్ణ
- ఛాయాగ్రహణం: జి.కె.రాము
- కూర్పు: వేలూరి అంకిరెడ్డి
- సంగీతం: రమేష్ నాయుడు
- పాటలు: సి.నారాయణరెడ్డి, వేటూరి సుందరరామమూర్తి, దాసం గోపాలకృష్ణ
- నృత్యాలు: రాజు - తార, శివ సుబ్రహ్మణ్యం
పాటలు
[మార్చు]క్ర.సం. | పాట | పాడిన వారు | రచయిత |
---|---|---|---|
1 | అయిబాబోయి అయిబాబోయి అమ్మనాయనోయ్ | పి.సుశీల | దాసం గోపాలకృష్ణ |
2 | ఆ ముద్దబంతులు పసుపురాసులు పోసే వాకిళ్ళ ముందు | పి.సుశీల | దాసం గోపాలకృష్ణ |
3 | ఎర్ర ఎర్రని దాన ఏపైన వయసు దాన ఎర్ర కమలాల జోడు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | దాసం గోపాలకృష్ణ |
4 | నీకు నాకు కుదిరెను జంట చూసేవారికి కన్నులపంట | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | సి.నారాయణరెడ్డి |
5 | రేవులోని చిరుగాలి రెక్కలార్చుకొంటోoది ఆవులించి చిరుకెరటం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం | దాసం గోపాలకృష్ణ |
6 | శ్రీమతి అని పిలిచేదాకా చిన్నదానా సిగ్గులన్ని దాచిపెట్టు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | వేటూరి సుందరరామమూర్తి |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Pasupu Parani". indiancine.ma. Retrieved 17 November 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "పసుపు పారాణి - 1980". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 17 November 2021.