పెతకంశెట్టి అప్పలనరసింహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెతకంశెట్టి అప్పలనరసింహం

శాసనసభ సభ్యులు
పదవీ కాలం
1983 - 1985
ముందు గుడివాడ అప్పన్న
తరువాత ఆళ్ళ రామచంద్రరావు
నియోజకవర్గం పెందుర్తి

పార్లమెంటు సభ్యులు
పదవీ కాలం
1984 - 1989
ముందు ఎస్.ఆర్.ఎ.ఎస్. అప్పలనాయుడు
తరువాత కొణతాల రామకృష్ణ
నియోజకవర్గం అనకాపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం 1938
నాగులపల్లి, అనకాపల్లి జిల్లా
సంతానం 3; పి.జి.వి.ఆర్. నాయుడు 2 కుమార్తెలు
మతం హిందూ
వెబ్‌సైటు [1]

పెతకంశెట్టి అప్పల నరసింహం, (పి.అప్పలనరసింహం గా సుపరిచితులు) (1938 - ?) భారత పార్లమెంటు సభ్యులు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన జూన్ 1938 లో విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి తాలుకాలోని నాగులాపల్లి గ్రామంలో జన్మిచారు.

ఆయన 1983, 1984 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా యున్నారు. ఆయన పెందుర్తి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్తిగా గెలుపొందారు.[2]

ఆయన విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంటు అథారిటీ (వుడా) కు 1984లో చైర్మన్ గా వ్యవహరించారు.[3]

ఆయన 1984లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 8వ లోక్‌సభకు ఎన్నికైనారు.

ఆయన కుమారుడు పి.జి.వి.ఆర్.నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా పనిచేసారు.

ఆయన యొక్క కాంస్య విగ్రహాన్ని ఆయన జ్ఞాపకార్థం విశాఖపట్నం డైమండ్ పార్కులో 2009లో నెలకొల్పారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Biodata of P. Appalanarasimham at Lok Sabha website". Archived from the original on 2013-10-15. Retrieved 2016-05-19.
  2. "Statistical Report of Andhra Pradesh Elections - 1983" (PDF). Archived from the original (PDF) on 2012-01-11. Retrieved 2016-05-19.
  3. Who is Who of Visakhapatnam Urban Development Authority at VUDA.org
  4. "Appalanarasimham's statue unveiled, The Hindu, Visakhapatnam, 1 October 2009". Archived from the original on 9 నవంబరు 2012. Retrieved 19 మే 2016.