Jump to content

పైజామా

వికీపీడియా నుండి

పైజామా (లు) అనునవి వదులుగా, తేలికగా ఉండే నాడాలు కలిగిన, ప్యాంటు వంటి వస్త్రాలు. వీటిని ప్రధానంగా దక్షిణ, పశ్చిమ ఆసియా లలో స్త్రీ పురుషులిరువురూ ధరిస్తారు. కాగా పాశ్చాత్య దేశాలలో వీటిని ప్రధానంగా నిద్రించే సమయంలో ధరించే దుస్తులుగానే పరిగణిస్తారు.

చిత్రమాలిక

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పైజామా&oldid=2952430" నుండి వెలికితీశారు