సల్వార్ కమీజ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సల్వార్, కమీజ్ ల చిత్రము

సల్వార్ కమీజ్ అనునవి దక్షిణ ఆసియా, మధ్య ఆసియా మరియు ఆఫ్ఘనిస్తాన్ లలో స్త్రీ పురుషులిరువురి చే ధరింపబడే దుస్తులు. సల్వార్ అనగా పైజామా వలె ఉండే నడుము నుండి కాళ్ల వరకు ఆచ్ఛాదననిచ్చే వస్త్రము. నడుము వద్ద వదులుగా ఉండి క్రిందకు వెళ్ళే కొద్దీ బిగుతుగా ఉంటాయి. కమీజ్ అనగా కుర్తా వలె ఉండే చేతులకి, గొంతు నుండి నడుము వరకు, లేదా తొడల, మోకాళ్ళ, లేదా పిక్కల వరకూ ఆచ్ఛాదన నిచ్చే వస్త్రము. కమీజ్ కి నడుము వద్ద నుండి క్రింద వరకు ఉండే చీలికలు కదలికకై స్వేచ్ఛని ఇస్తాయి.

వివరణ[మార్చు]

A man's shalwar held up to display amount of material needed.

సల్వార్ నడుమును ఎలాస్టిక్ లేదా త్రాడుతో చుట్టబడి ఉంచే దుస్తులలోని రకము. ఈ పాంట్స్ విశాలంగా బాగీ లేదా దగ్గరగా మరియు బట్టలు కత్తిరెంచే విధానం బట్టి ఉంటుంది.

ఈ కమీజ్ సాధారణంగా సరళంగా సమానంగా కత్తిరిస్తారు. పూర్వపు కమీజ్ ను సాంప్రదాయకంగా కత్తిరించేవారు. నవీన కమీజ్ యూరోపియన్ ప్రభావం కలది. దర్జీల నైపుణ్యం సల్వార్ కమీజ్ కుట్టునపుడు కత్తిరించుటలోనే కాదు దాని మెడ ఆకారాన్ని అలంకరణ చేయుటలో ఉంటుంది. నవీనంగా స్త్రీల యొక్క కమీజ్ లు సాంప్రదాతక దుస్తుల కంటే నిరాడంబరంగా ఉంటుంది. ఈ కమీజ్ ఎక్కువ నెక్ లైన్ కత్తిరించి, దానిపై మంచి వస్త్రము లేదా స్టైల్ కేప్ స్లీవ్స్ లేదాస్లీవ్ లెస్ డిసైన్ లలో కుడతారు.

స్త్రీల సల్వర్ కమీజ్[మార్చు]

పంజాబీ సూట్‌ మాదిరిగానే నిండుగా ఉంటుంది. స్త్రీలకు ఎంతో సౌకర్యంగా ఉండే ఈ సల్వార్‌ కమీజ్‌లో చాలా రకాలే ఉన్నాయి.అందులో పటియాల సల్వార్‌ కమీజ్‌ ఒకటి. ఏ వయస్సు వారికైనా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సరికొత్త డిజైన్స్‌తో మహిళలను అలరిస్తున్నాయి. ఈ పటియాల డ్రెస్‌ రాజుల కాలం నుండి వస్తుంది. ధరించిన వారికి కంఫర్ట్‌గా ఉండి వైరైటీగా, నిండుగా కనిపించే ఈ పటియాల డ్రెస్‌కు ఇప్పటకీ జనంలో క్రేజ్‌ ఉంది. ఇప్పుడు పటియాల సూట్‌లో సరికొత్త డిజైన్స్‌ వచ్చాయి. మనకు నచ్చిన మెటీరియల్‌ వాడొచ్చు. నచ్చిన ఎంబ్రాయిడరీ కూడా వేసుకోవచ్చు.

వ్యుత్పత్తి మరియు చరిత్ర[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

యివి కూడా చూడండి[మార్చు]

సూచికలు[మార్చు]

యితర లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.