బుష్ కోటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూన్ రేకర్ చిత్రంలో రోజర్ మూర్ ధరించిన బుష్ కోటు

బుష్ కోటు లేదా సఫారి జాకెట్ వాస్తవానికి ఆఫ్రికా అడవుల్లో వేటకి వెళ్ళే సమయంలో వేసుకొనే ఒక కోటు. ట్రౌజరు లేదా షార్ట్ ల పై ధరించినచో ఇదే సఫారి సూటు అవుతుంది. షోల్డర్ స్ట్రాప్స్ (భుజాల వద్ద ఉండే పట్టీలు), ముందు వైపు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ జేబులు ఉంటాయి. ఆంగ్లంలో అడవిని బుష్ అని పిలవటం వలన దీనికి ఆ పేరు వచ్చింది. దీనికి బుష్ అనే నాయకుడికి ఎటువంటి సంబంధం లేదు.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బుష్_కోటు&oldid=2987172" నుండి వెలికితీశారు