పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ విద్యార్థుల జాబితా
స్వరూపం
- సామల సదాశివ:తెలంగాణకు చెందిన తెలుగు, ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు.[1]
- జయధీర్ తిరుమలరావు : చారిత్రిక పరిశోధకుడు, రచయిత, సాహిత్య కారుడు.
- లక్ష్మీ పార్వతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రెండవ భార్యగా ప్రసిద్ధురాలు.
- కె.విశ్వనాథ్ : తెలుగు సినిమా దర్శకులు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి,
- తిరువీర్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంగస్థల నటుడు, దర్శకుడు, సినిమా నటుడు.[2][3]
- వాకాటి పాండురంగారావు : తెలుగు కథా రచయిత, జర్నలిస్టు. ఆయన ప్రముఖ తెలుగు వారపత్రిక అయిన ఆంధ్రప్రభకు అత్యధిక కాలం సంపాదకీయాలు చేసారు.
- ద్వివేదుల విశాలాక్షి : కథా, నవలా రచయిత్రి.
- అరవింద్ ఏవి : చిత్రకారుడు, రచయిత, సాహిత్యాభిమాని, సామాజిక కార్యకర్త.
మూలాలు
[మార్చు]- ↑ http://www.hindu.com/lf/2005/02/02/stories/2005020214040200.htm[permanent dead link]
- ↑ Namasthe Telangana (23 July 2023). "థియేటర్ ఆర్టిస్ట్ టు హీరో.. హ్యాపీ బర్త్ డే టు తిరువీర్". Archived from the original on 23 July 2023. Retrieved 23 July 2023.
- ↑ 10 TV (20 August 2020). "బ్యాగ్రౌండ్ లేదు కానీ ప్రూవ్ చేసుకున్నారు!." (in telugu). Archived from the original on 21 జూలై 2021. Retrieved 21 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)