పోరంబోకు (2007 సినిమా)
స్వరూపం
పోరంబోకు 2007 జనవరి 26న విడుదలైన తెలుగు సినిమా. టాలీవుడ్ టాకీస్ పతాకంపై సింధూరపువ్వు కృష్ణారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. నవదీప్, ఏక్తా కోస్లా లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్నందించారు.[1]
తారాగణం
[మార్చు]- నవదీప్,
- ఏక్తా కోస్లా,
- కన్నెగంటి బ్రహ్మానందం
- అలీ,
- వేణు మాధవ్,
- ధర్మవరపు సుబ్రమణ్యం,
- కుమారి.
- నారాయణ,
- బాబూమోహన్,
- వై.రఘుబాబు,
- గుండు హనుమంతరావు,
- సూర్య,
- రాకేశ్,
- సుమన్ సెట్టీ,
- సెంథిల్,
- కొండవలస,
- లక్ష్మీపతి,
- నర్సింగ్ యాదవ్,
- వడివుక్కరసి,
- కవిత,
- నీరజ,
- జయ వాణి,
- కావ్య
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: శ్రీనివాస్
- స్టూడియో: టాలీవుడ్ టాకీస్
- నిర్మాత: సింధుర పువ్వు కృష్ణారెడ్డి;
- స్వరకర్త: మణి శర్మ
- సమర్పించినవారు: పుట్ట సుదర్శన్ రెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ "Poramboku (2007)". Indiancine.ma. Retrieved 2021-06-14.