శ్రీనివాస రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి Bot: Migrating 1 interwiki links, now provided by d:Wikidata on d:Q7586456 |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Infobox actor |
{{Infobox actor |
||
| name =శ్రీనివాస రెడ్డి |
| name =శ్రీనివాస రెడ్డి |
||
| image = |
| image = Srinivasa Reddy.jpg |
||
| imagesize = |
| imagesize = |
||
| caption = |
| caption = |
||
| birthdate = |
| birthdate = |
||
| location = |
| location = {{flagicon|India}} [[ఖమ్మం]], [[భారతదేశం]] |
||
| height = 5"7 |
| height = 5"7 |
||
| deathdate |
| deathdate = |
||
| deathplace = |
| deathplace = |
||
| birthname = శ్రీనివాస రెడ్డి |
| birthname = శ్రీనివాస రెడ్డి |
||
| othername = |
| othername = |
||
| homepage = |
| homepage = |
||
| notable role = [[ఇడియట్]] <br /> [[దేశముదురు]] <br /> |
| notable role = [[ఇడియట్]] <br /> [[దేశముదురు]] <br /> [[బెండు అప్పారావు RMP (సినిమా)]] |
||
| spouse |
| spouse = |
||
}} |
}} |
||
'''శ్రీనివాస రెడ్డి ''' ప్రముఖ తెలుగు నటుడు. ఎక్కువగా హాస్యప్రధాన పాత్రలు చేస్తుంటాడు. దర్శకుడు [[పూరీ జగన్నాధ్]] తన చిత్రాలలో మంచి పాత్రలను ఇచ్చి ఇతడిని ప్రోత్సహించాడు. |
'''శ్రీనివాస రెడ్డి ''' ప్రముఖ తెలుగు నటుడు. ఎక్కువగా హాస్యప్రధాన పాత్రలు చేస్తుంటాడు. దర్శకుడు [[పూరీ జగన్నాధ్]] తన చిత్రాలలో మంచి పాత్రలను ఇచ్చి ఇతడిని ప్రోత్సహించాడు. |
||
పంక్తి 22: | పంక్తి 22: | ||
* 2013 - [[సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు]] |
* 2013 - [[సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు]] |
||
* 2012 - [[దరువు (సినిమా)]] |
* 2012 - [[దరువు (సినిమా)]] |
||
* 2012 - [[ఇష్క్]] |
* 2012 - [[ఇష్క్]] |
||
* 2012 - [[అయ్యారే]] |
* 2012 - [[అయ్యారే]] |
||
* 2011 - [[సోలో]] |
* 2011 - [[సోలో]] |
||
* 2011 - [[వీర ]] |
* 2011 - [[వీర ]] |
||
* 2011 - పాయిజన్ |
* 2011 - పాయిజన్ |
||
* 2011 - [[దూకుడు (సినిమా)]] |
* 2011 - [[దూకుడు (సినిమా)]] |
||
* 2010 - [[ఆర్య 2]] |
* 2010 - [[ఆర్య 2]] |
||
* 2010 - [[నమోవెంకటేశ]] |
* 2010 - [[నమోవెంకటేశ]] |
||
* 2010 - [[డార్లింగ్ (2010 సినిమా)]] |
* 2010 - [[డార్లింగ్ (2010 సినిమా)]] |
||
* 2010 - కామెడీ ఎక్స్ప్రెస్ |
* 2010 - కామెడీ ఎక్స్ప్రెస్ |
||
* 2010 -[[రామ రామ కృష్ణ కృష్ణ (సినిమా)]] |
* 2010 -[[రామ రామ కృష్ణ కృష్ణ (సినిమా)]] |
||
* 2009 - మల్లి మల్లి |
* 2009 - మల్లి మల్లి |
||
* 2009 - జగర్దురు శ్రీ షిర్డీ సాయిబాబా |
* 2009 - జగర్దురు శ్రీ షిర్డీ సాయిబాబా |
||
* 2009 - [[బెండు అప్పారావు RMP (సినిమా)]] |
* 2009 - [[బెండు అప్పారావు RMP (సినిమా)]] |
||
* 2009 - రాత్రి |
* 2009 - రాత్రి |
||
* 2009 - [[కాస్కో]] |
* 2009 - [[కాస్కో]] |
||
* 2009 - [[ఆంజనేయులు (సినిమా)]] |
* 2009 - [[ఆంజనేయులు (సినిమా)]] |
||
* 2008 - [[పరుగు (2008 సినిమా)]] |
* 2008 - [[పరుగు (2008 సినిమా)]] |
||
* 2008 - [[రెడీ]] |
* 2008 - [[రెడీ]] |
||
* 2008 - [[కింగ్ (సినిమా)]] |
* 2008 - [[కింగ్ (సినిమా)]] |
||
* 2007 - [[విజయదశమి]] |
* 2007 - [[విజయదశమి]] |
||
* 2007 - [[దేశముదురు]] |
* 2007 - [[దేశముదురు]] |
||
పంక్తి 49: | పంక్తి 49: | ||
* 2004 - [[వెంకీ]] |
* 2004 - [[వెంకీ]] |
||
* 2003 - [[నాగ]] |
* 2003 - [[నాగ]] |
||
* 2002 - [[ఇడియట్]] |
* 2002 - [[ఇడియట్]] |
||
* 2001 - ఇష్టం |
* 2001 - ఇష్టం |
||
01:02, 13 జూన్ 2014 నాటి కూర్పు
శ్రీనివాస రెడ్డి | |
జన్మ నామం | శ్రీనివాస రెడ్డి |
జననం | ఖమ్మం, భారతదేశం |
ప్రముఖ పాత్రలు | ఇడియట్ దేశముదురు బెండు అప్పారావు RMP (సినిమా) |
శ్రీనివాస రెడ్డి ప్రముఖ తెలుగు నటుడు. ఎక్కువగా హాస్యప్రధాన పాత్రలు చేస్తుంటాడు. దర్శకుడు పూరీ జగన్నాధ్ తన చిత్రాలలో మంచి పాత్రలను ఇచ్చి ఇతడిని ప్రోత్సహించాడు.
నేపధ్యము
పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. విద్యాభ్యాసాన్నంతా అక్కడే పూర్తి చేశాడు. మిమిక్రీ కళతో బాగా పేరు తెచ్చుకున్నాడు. దీనితో టీ వీ రంగంలో చిన్న చిన్న వేశాలు వచ్చాయి. తర్వాత కొన్ని హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ఇతడిలోని ప్రతిభను గుర్తించిన పూరీ జగన్నాధ్, తన హిట్ చిత్రం ఇడియట్ లో నాయకుడి స్నేహితుడు పాత్రను ఇచ్చాడు. ఇందులో బాగా నటించిన శ్రీనివాస రెడ్డి, మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుని విజయపధంలో దూసుకుపోయాడు.
నటించిన చిత్రాలు
- 2013 - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
- 2012 - దరువు (సినిమా)
- 2012 - ఇష్క్
- 2012 - అయ్యారే
- 2011 - సోలో
- 2011 - వీర
- 2011 - పాయిజన్
- 2011 - దూకుడు (సినిమా)
- 2010 - ఆర్య 2
- 2010 - నమోవెంకటేశ
- 2010 - డార్లింగ్ (2010 సినిమా)
- 2010 - కామెడీ ఎక్స్ప్రెస్
- 2010 -రామ రామ కృష్ణ కృష్ణ (సినిమా)
- 2009 - మల్లి మల్లి
- 2009 - జగర్దురు శ్రీ షిర్డీ సాయిబాబా
- 2009 - బెండు అప్పారావు RMP (సినిమా)
- 2009 - రాత్రి
- 2009 - కాస్కో
- 2009 - ఆంజనేయులు (సినిమా)
- 2008 - పరుగు (2008 సినిమా)
- 2008 - రెడీ
- 2008 - కింగ్ (సినిమా)
- 2007 - విజయదశమి
- 2007 - దేశముదురు
- 2007 - దుబాయ్ శీను
- 2007 - ఢీ
- 2004 - సారీ నాకు పెళ్లైంది
- 2004 - వెంకీ
- 2003 - నాగ
- 2002 - ఇడియట్
- 2001 - ఇష్టం