సంజయ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 5: పంక్తి 5:
| birth_date = {{Birth date|1946|12|14|df=y}}<ref name="Dommermuth-Costa 60">{{cite book|last=Dommermuth-Costa|first=Carol|title=Indira Gandhi|page=60}}</ref>
| birth_date = {{Birth date|1946|12|14|df=y}}<ref name="Dommermuth-Costa 60">{{cite book|last=Dommermuth-Costa|first=Carol|title=Indira Gandhi|page=60}}</ref>
| birth_place =[[న్యూ ఢిల్లీ]], [[ఢిల్లీ]], బ్రిటీష్ భారతదేశం
| birth_place =[[న్యూ ఢిల్లీ]], [[ఢిల్లీ]], బ్రిటీష్ భారతదేశం
| residence = [[లక్నో]], [[ఉత్తర ప్రదేశ్]], [[భారతదేశం]]
| residence = [[లక్నో]], [[ఉత్తర ప్రదేశ్]], [[భారతదేశం]]
| death_date = {{Death date and age|1980|6|23|1946|12|14|df=yes}}
| death_date = {{Death date and age|1980|6|23|1946|12|14|df=yes}}
| death_place = న్యూఢీల్లీ, ఢిల్లీ, భారతదేశం
| death_place = న్యూఢీల్లీ, ఢిల్లీ, భారతదేశం
| office = లోక్‌సభ సభ్యుడు<br>అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి
| office = లోక్‌సభ సభ్యుడు<br>అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి
| term_start = 18 జనవరి 1980
| term_start = 18 జనవరి 1980
| term_end = 23 జూన్ 1980
| term_end = 23 జూన్ 1980
| predecessor = రవీంద్ర ప్రతాప్ సింగ్
| predecessor = రవీంద్ర ప్రతాప్ సింగ్
| successor = [[రాజీవ్ గాంధీ]]
| successor = [[రాజీవ్ గాంధీ]]

02:31, 13 జూన్ 2014 నాటి కూర్పు

సంజయ్ గాంధీ
సంజయ్ గాంధీ

లోక్‌సభ సభ్యుడు
అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి
పదవీ కాలం
18 జనవరి 1980 – 23 జూన్ 1980
ముందు రవీంద్ర ప్రతాప్ సింగ్
తరువాత రాజీవ్ గాంధీ

వ్యక్తిగత వివరాలు

జననం (1946-12-14)1946 డిసెంబరు 14 [1]
న్యూ ఢిల్లీ, ఢిల్లీ, బ్రిటీష్ భారతదేశం
మరణం 1980 జూన్ 23(1980-06-23) (వయసు 33)
న్యూఢీల్లీ, ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి మేనకా గాంధీ
సంతానం వరుణ్ గాంధీ
నివాసం లక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
మతం హిందూ

సంజయ్ గాంధీ (14 డిసెంబర్, 1946 - 23 జూన్, 1980) భారత రాజకీయ నాయకుడు. ఇతను నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుడు. ఇతను భారత తొలి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ కుమారుడు. భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలుగా ఉన్న ఇందిరా గాంధీ తన చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మంచి విజయాలను సాధించగలడని ఆశించేది, కానీ ఒక విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించడంతో తన అన్నయ్య రాజీవ్ గాంధీ తల్లికి రాజకీయ వారసుడుగా మారి ఆమె మరణానంతరం ప్రధానమంత్రి అయ్యాడు. సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ మరియు కుమారుడు వరుణ్ గాంధీ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నారు.

ప్రారంభ జీవితం మరియు విద్య

ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మరియు ఫిరోజ్ గాంధీల చిన్న కుమారుడైన సంజయ్ డిసెంబర్ 14, 1946 న, న్యూ ఢిల్లీ లో జన్మించాడు. సంజయ్, తన అన్నయ్య రాజీవ్ మొదట వెల్హామ్ బాయ్స్ స్కూల్ లో, తరువాత డెహ్రా డన్ డూన్ స్కూల్లో చదువుకున్నారు. ఇతను స్పోర్ట్స్ కార్లపై బాగా ఆసక్తి చూపించేవాడు, అలాగే పైలట్ లైసెన్స్ కూడా పొందాడు.

మూలాలు

  1. Dommermuth-Costa, Carol. Indira Gandhi. p. 60.