వాడుకరి చర్చ:Veera Narayana: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
845 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
 
పవన్ గారూ, ఇటీవల కొన్ని సినిమా వ్యాసాలను అభివృద్ధి చేస్తున్నాను. ముళ్ళపూడి వెంకటరమణ ఆత్మకథ, పరుచూరి గోపాలకృష్ణ సినిమాల గురించి రాసిన వ్యాససంకలనం, జంధ్యాల సినిమాల గురించి పులగం చిన్నారాయణ రాసిన పుస్తకం వంటివి సోర్సులుగా వాడుకుంటున్నాను. అయితే నేను అవసరమైన సమాచారాన్నే చేరుస్తున్నానా, సరిగానే శీర్షికలు విభజిస్తున్నానా లాంటి అనుమానాలు ఉన్నాయి. ఒకసారి [[మూగ మనసులు (1964 సినిమా)]], [[ముద్ద మందారం (సినిమా)|ముద్ద మందారం]], [[రెండుజెళ్ళ సీత]], [[నాలుగు స్తంభాలాట (సినిమా)|నాలుగు స్తంభాలాట]] వంటివి చూసి సూచనలు చెప్పగలరా? --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 09:44, 31 జూలై 2015 (UTC)
:చాలా బాగుంది [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారూ. వీలైనంత వరకూ ముఖ్యసమాచారమే చేర్చినట్టుగ కనబడుతోంది. కానీ, నాలుగు స్తంభాలాటలోని చిత్రీకరణ విబాగంలో నవతా కృష్ణంరాజు గారి మాటలు చేర్చడం సరైన పనిగా అనిపించడంలేదు. నావంతుగా చిన్నమార్పులు చేసాను. నొచ్చుకోవద్దు. [[వాడుకరి:Pavanjandhyala|Pavanjandhyala]] ([[వాడుకరి చర్చ:Pavanjandhyala|చర్చ]]) 14:20, 31 జూలై 2015 (UTC)
1,403

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1571693" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ